జాతీయ రహదారి 16 (భారతదేశం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జాతీయ రహదారి 5''' ([[ఆంగ్లం]]: '''National Highway 5''') [[భారతదేశం]]లోని ప్రధానమైన [[రహదారి]]. ఇది [[తమిళనాడు]] రాష్ట్రంలోని [[చెన్నై]] పట్టణాన్ని మరియు [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రంలోని [[కొల్కతా]] పట్టణాన్ని కలుపుతుంది.
 
ఈ రహదారి లోని అధికభాగం [[ఆంధ్ర ప్రదేశ్]] మరియు [[ఒరిస్సా]] రాష్ట్రాలలోని సముద్రతీర ప్రాంతాల ద్వారా పోతుంది.<ref>[http://www.mapsofindia.com/driving-directions-maps/nh5-driving-directions-map.html Maps of India.NH 5]</ref>