తుంగభద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[బొమ్మ:Alampur 16.JPG|thumb|right|250px|<center>ఆలంపూర్ వద్ద తుంగభద్ర నది</center>]]
'''తుంగభద్ర నది''' [[కృష్ణానది |కృష్ణా]] నదికి ముఖ్య ఉపనది. [[తుంగ]], [[భద్ర]] అను రెండు నదుల సముదాయమే తుంగభద్ర. [[కర్ణాటక]]లోని పశ్చిమ కనుమలలో పుట్టిన తుంగ, భద్ర వేరువేరుగా ప్రవహిస్తూ [[శిమోగా జిల్లా]] కూడ్లి వద్ద ఏకమౌతాయి. అక్కడ నుండి [[శృంగేరి పీఠం]], [[హంపీ]] ల మీదుగా [[కర్నూలు జిల్లా]] జిల్లా [[కౌతాళం]] మండలంలో [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తరువాత [[మంత్రాలయం]] మీదుగా ప్రవహించి కర్నూలు జిల్లాలోనే [[సంగమేశ్వరం]] వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది.
 
==తుంగభద్ర పుష్కరాలు==
"https://te.wikipedia.org/wiki/తుంగభద్ర" నుండి వెలికితీశారు