తుంగభద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:Alampur 16.JPG|thumb|right|250px|<center>ఆలంపూర్ వద్ద తుంగభద్ర నది</center>]]
'''తుంగభద్ర నది''' [[కృష్ణానది |కృష్ణా]] నదికి ముఖ్య ఉపనది. [[తుంగ నది|తుంగ]], [[భద్ర నది|భద్ర]] అను రెండు నదుల సముదాయమే తుంగభద్ర. [[కర్ణాటక]]లోని పశ్చిమ కనుమలలో పుట్టిన తుంగ, భద్ర వేరువేరుగా ప్రవహిస్తూ [[శిమోగా]] జిల్లా కూడ్లి వద్ద ఏకమౌతాయి. అక్కడ నుండి [[శృంగేరి]] పీఠం, [[హంపీ]] ల మీదుగా [[కర్నూలు]] జిల్లా [[కౌతాలం]] మండలంలో [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తరువాత [[మంత్రాలయం]] మీదుగా ప్రవహించి కర్నూలు జిల్లాలోనే [[సంగమేశ్వరం]] వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది.
 
పెద్దలు తుంగభద్రను భారతదేశంలోని పంచగంగల్లో ఒకటిగా పేర్కొన్నారు.
 
'''కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమీ'''
 
'''భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః'''
 
 
==నదీ ప్రయాణం==
[[కర్ణాటక]]లోని పశ్చిమ కనుమలలో పుట్టిన తుంగ, భద్ర వేరువేరుగా ప్రవహిస్తూ [[శిమోగా]] జిల్లా కూడ్లి వద్ద ఏకమౌతాయి. అక్కడ నుండి [[శృంగేరి]] పీఠం, [[హంపీ]] ల మీదుగా [[కర్నూలు]] జిల్లా [[కౌతాలం]] మండలంలో [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తరువాత [[మంత్రాలయం]] మీదుగా ప్రవహించి కర్నూలు జిల్లాలోనే [[సంగమేశ్వరం]] వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది.
 
తుంగభద్రా నది మీద కర్ణాటక రాష్ట్రంలో [[హోస్పేట]] వద్ద [[ఆనకట్ట]] నిర్మించబడినది.
"https://te.wikipedia.org/wiki/తుంగభద్ర" నుండి వెలికితీశారు