బియ్యము: కూర్పుల మధ్య తేడాలు

Rice
49.204.139.20 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3599362 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 22:
 
బ్లూబెర్రీలు, ఎండు మిరప వంటి పండ్లు, కూరగాయలకు ఈ యాంతోసైయానిన్లు ముదురురంగును తెచ్చిపెడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అయిన ఇవి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. డీఎన్‍ఏ దెబ్బతినకుండా కాపాడుతూ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు వివరించారు. పూర్వకాలంలో ఈ నల్లబియ్యాన్ని "నిషిద్ద బియ్యం" అని పిలుచుకునేవారు. పురాతన చైనాలో కేవలం గొప్పవారికే వీటిని తినటానికి అనుమతి ఉండేదట!
వీటిల్లో చక్కెర తక్కువ.పీచు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగాఉంటాయి.ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్లను రానివ్వవట.నల్లబియ్యం తవుడులో బ్లాక్‌బెర్రీల్లో కన్నా అధికంగా యాంతోసైయానిన్‌ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పండ్లు, కూరగాయలకు యాంతోసైయానిన్లు ముదురురంగును తెచ్చిపెడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి.[[డీఎన్‌ఏ]] దెబ్బతినకుండా కాపాడుతూ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. [./Https://www.standardcoldpressedoil.com/millets-new-arrivals/millets-india మిల్లెట్]<ref>{{Cite web|title=Buy Raw Millet Online - 100% Best Fresh Quality {{!}} Standard Cold Pressed Oil|url=https://www.standardcoldpressedoil.com/millets-new-arrivals/millets-india|access-date=2022-07-14|website=www.standardcoldpressedoil.com}}</ref> ఆరోగ్యకరమైన వెర్షన్ ఎందుకంటే ఇందులో ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది బియ్యంతో పోలిస్తే చాలా ఎక్కువ. మీరు పాలిష్ చేయని మిల్లెట్లను ఎంచుకుంటే ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రాసెస్ చేయనివి ఖనిజాలు మరియు విటమిన్ల యొక్క మంచితనంతో నిండి ఉంటాయి.
 
==రాష్ట్రంలో మిగులు ఉత్పత్తి==
"https://te.wikipedia.org/wiki/బియ్యము" నుండి వెలికితీశారు