అతడు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
'''అతడు''' త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో [[2005]]లో విడుదల అయిన ఒక [[తెలుగు సినిమా]]. ఇందులో హీరోగా [[మహేష్ బాబు]] నటించాడు. త్రిష కథానాయికగా నటించింది. డి. కిషోర్, ఎం. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించగా జయభేరి ఆర్ట్స్ పతాకంపై మురళీ మోహన్ సమర్పకుడిగా వ్యవహరించాడు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు.<ref name="మహేశ్‌ బాబు క్లాసిక్ అతడు సినిమాకు 16 ఏళ్లు">{{cite news |last1=Namasthe Telangana |title=మహేశ్‌ బాబు క్లాసిక్ అతడు సినిమాకు 16 ఏళ్లు |url=https://www.ntnews.com/cinema/super-star-mahesh-babu-movie-completed-16-years-in-tollywood-165908/ |accessdate=10 August 2021 |work= |date=10 August 2021 |archiveurl=https://web.archive.org/web/20210810141539/https://www.ntnews.com/cinema/super-star-mahesh-babu-movie-completed-16-years-in-tollywood-165908/ |archivedate=10 ఆగస్టు 2021 |url-status=live }}</ref>
 
ఈ సినిమా 3 నంది పురస్కారాలు,, ఉత్తమ దర్శకుడి విభాగంలో దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారం గెలుచుకుంది. ఇది తమిళంలో ''నందు'' అనే పేరుతో, మలయాళంలో ''టార్గెట్'' అనే పేరుతో అనువాదం అయింది. హిందీలో ''ఏక్'' అనే పేరుతోనూ, బెంగాలీలో ''వాంటెడ్'' పేరుతో పునర్మించారు. పోలండ్ లో ''Poszukiwany'' అనువాదం అయ్యి పోలండ్ లో విడుదలైన మొదటి తెలుగు సినిమాగా గుర్తింపు పొందింది. 2005లో ఈ సినిమాకు ఉత్తమ నటుడు, ఉత్తమ మాట రచయిత, [[నంది ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్|ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్]] విభాగంలో [[నంది పురస్కారాలు|నంది అవార్డు]] వచ్చింది.
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/అతడు_(సినిమా)" నుండి వెలికితీశారు