పౌనః పున్యము: కూర్పుల మధ్య తేడాలు

→‎కాంతి యొక్క భౌతిక శాస్త్రము: అక్షర దోషాల సవరణ, అర్థం లేని పాఠ్యం తొలగింపు
ట్యాగు: 2017 source edit
→‎ధ్వని: అక్షర దోష సవరణలు, విరామ చిహ్నాల సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 57:
 
===ధ్వని===
ధ్వని కంపించే వస్తువు నుండి పుట్టి యానకం గుండా ప్రయాణిస్తుంది. పౌనఃపున్యము అనునది ధ్వని పిచ్ ను నిర్ణయించే ముఖ్యమైన లక్షణం.<ref>{{Cite book|last1= Pilhofer |first1=Michael |title=Music Theory for Dummies|url=http://books.google.com/books?id=CxcviUw4KX8C|year=2007|publisher=For Dummies|page=97|isbn= 9780470167946}}</ref>. మానవుల చెవి నిర్ధిష్ట అవథి కల పొనఃపున్యాలనుపౌనఃపున్యాలను మాత్రమే వినకలదువినగలదు. ధ్వని ప్రయాణించగలిగే పదార్థాలను అనగా వాయువులు, ద్రవాలు, ఘనాలు, ప్లాస్మాలు[[ప్లాస్మా]]లు లను యానకం అంటారు. ధ్వని యానకంలో మాత్రమే ప్రయాణిస్తుంది. శూన్యంలో ప్రయాణించదు. మానవుని శ్రవ్య అవధి 20 Hz నుండి 20,000 Hz (20 kHz). కొన్ని శునక జాతులు 60,000 Hz పౌనఃపున్యము వరకు వినకలవువినగలవు.<ref name="Physics Factbook">{{cite web|url=http://hypertextbook.com/facts/2003/TimCondon.shtml|title=Frequency Range of Dog Hearing|last=Elert|first=Glenn|coauthors=Timothy Condon|year=2003|publisher=The Physics Factbook|accessdate=2008-10-22}}</ref>.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/పౌనః_పున్యము" నుండి వెలికితీశారు