నిజాం కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''నిజాం కళాశాల''' [[హైదరాబాదు]] నగరంలో పేరొందిన ఉన్నత విద్యా సంస్థ, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయం. నిజాం కళాశాల [[1887]]లో ఆరవ అసఫ్‌జాహీ నిజాం [[మహబూబ్ అలీ ఖాన్]] పాలనలో స్థాపించబడింది. ఇది హైదరాబాదులోని [[బషీర్‌బాగ్]] ప్రాంతంలో ఉంది.<ref name=":0">{{Cite web|url=https://web.archive.org/web/20160130115045/http://www.hoparoundindia.com/Andhra-Pradesh/Hyderabad-attractions/Nizam-College.aspx|title=Nizam College Hyderabad - Institution in Hyderabad, Attractions in Hyderabad Andhra-Pradesh|date=2016-01-30|website=web.archive.org|access-date=2021-01-04}}</ref> [[హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ]] (హుడా)చే [[హైదరాబాద్‌లోని వారసత్వ కట్టడాలు|వారసత్వ కట్టడం]]<nowiki/>గా గుర్తించబడింది.
 
నిజాం కళాశాల ప్రస్తుతం 120 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉత్సవాలు జరిగాయి. సంవత్సరం పొడుగునా జరిగిన ఈ సంబరాలకు 2008 ఫిబ్రవరి 20న కళాశాల పూర్వవిద్యార్థి అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ [[కేతిరెడ్డి సురేష్‌రెడ్డి]] జండా ఊపి ఉద్ఘాటన చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఆరంభోత్సవాలలో అనేకమంది పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.
"https://te.wikipedia.org/wiki/నిజాం_కళాశాల" నుండి వెలికితీశారు