ధర్మాంగద: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఋష్యేంద్రమణి నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.9
పంక్తి 15:
ధర్మాంగద నిర్మాణానికి సరస్వతీ టాకీసు వారు రూ.లక్షా పాతిక వేలు పెట్టుబడి పెట్టారు. అయితే 1948లో నిర్మాతలు ఆ పెట్టుబడితో సినిమాను పూర్తిచేయలేక మళ్ళీ సరస్వతీ టాకీస్ వారి వద్దకు మరికొంత డబ్బుకోరుతూ వెళ్ళారు. అయితే సరస్వతీ టాకీస్ వారు అందుకు నిరాకరించారు, అప్పటికే వారు ఫైనాన్షియర్లుగా వ్యవహరిస్తూండడంతో మరెవరూ డబ్బిచ్చి నిర్మాణం కొనసాగనిచ్చేందుకు ముందుకురాలేదు. పూర్తైనంతవరకూ ఫిల్ములను ఈ సమస్యల వలన జూన్ 29, 1948న వేలంపాట పెట్టారు. సినిమాలో పనిచేసిన నిపుణులకు, నటులకు కూడా సరిగా చెల్లించలేక నిర్మాతలు ఇబ్బందులు పడ్డారు. చివరకు ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సినిమా నిర్మాణం కొనసాగి 1949లో విడుదలైంది.<ref name="రూపవాణి కథనం">{{cite news|last1=విలేకరి|first1=మూర్తి|title=ధర్మాంగద అను పాముపాట, లేక వేలంపాట|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=21717|accessdate=24 July 2015|work=రూపవాణి|issue=4|date=1 జూన్ 1948|archive-url=https://web.archive.org/web/20160305011428/http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=21717|archive-date=5 మార్చి 2016|url-status=dead}}</ref>
==పాటలు==
ఈ చిత్రంలోని పాటలను తాపీ ధర్మారావు వ్రాయగా, గాలిపెంచల నరసింహారావు సంగీతాన్ని అందించాడు<ref>{{cite web |last1=కొల్లూరి భాస్కరరావు |title=ధర్మాంగద - 1949 |url=https://web.archive.org/web/20200311075359/https://ghantasalagalamrutamu.blogspot.com/2009/06/1949.html |website=ఘంటసాల గళామృతము |publisher=కొల్లూరి భాస్కరరావు |accessdate=11 March 2020 |archive-date=11 మార్చి 2020 |archive-url=https://web.archive.org/web/20200311075359/https://ghantasalagalamrutamu.blogspot.com/2009/06/1949.html |url-status=bot: unknown }}</ref>.
# కుమారి స్నానపువేళా తడవేలా నడవేల రా - బృందం
# దీక్షా కంకణ ధారీ విజయీభవ విజయీభవ - ఘంటసాల
"https://te.wikipedia.org/wiki/ధర్మాంగద" నుండి వెలికితీశారు