రోగ నిర్ణయ శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
సైటో పేథాలజీ (Cytopathology) లో సూక్ష్మదర్శిని ఉపయోగించి ద్రవాలలోని కణాల్ని మొత్తంగా పలుచని పొరలుగా చేసి లేదా సన్నని [[సూది]] సాయంతో రోగి శరీరం నుంచి తొలగించి వాటిని వర్ణకాలు వేసి పరిశీలించి రోగ నిర్ధారణ చేస్తారు.
===ఆటాప్సీ===
ఆటాప్సీలు (Autopsies) ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఎందువలన అతడు మరణించినది తెలిపేది. అయితే ఫోరెన్సిక్ ఆటాప్సీలు వీనికి భిన్నంగా మెడికోలీగల్ కేసుల్లో చట్టపరంగా అవసరమైన సమాచారాన్ని అందిస్తాయి.
 
===క్లినికల్ పేథాలజీ===
క్లినికల్ పేథాలజీ (Clinical pathology) లేదా ప్రయోగశాల వైద్యం (Laboratory medicine) ఒక రోగ నిర్ణయ విభాగము. ఇందులో వివిధ వ్యాధుల్ని శరీర ద్రవాలను ([[మూత్రం]], [[మలం]], [[రక్తం]], శరీరకుహర ద్రవాలు మొదలైనవి) పరీక్షించి నిర్ణయిస్తారు. ఆధునిక క్లినికల్ పేథాలజీ లో ఎక్కువగా సామాన్యమైన [[పరీక్షలు]] ఆటోమేటిక్ [[యంత్రాలు|యంత్రాల]] ద్వారా జరుగుతాయి. పేథాలజిస్ట్ బాధ్యత వీటిని నియంత్రించడం, నాణ్యత పరిరక్షణ, సాంకేతిక నిపుణులను పర్యవేక్షణ మొదలైనవి.
 
==Notes==