ఖదీజా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ముహమ్మదు ప్రవక్త గారి మొదటి భార్య.ముహమ్మదు ప్రవక్త తన 25 వ ఏట 40 ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[ముహమ్మదు]] ప్రవక్త గారి మొదటి భార్య. ముహమ్మదు ప్రవక్త తన 25 వ ఏట 40 సంవత్సరాల వయసు గల ఈమెను పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరు భర్తలు చనిపోయిన విధవరాలు. అప్పటికే ఈమెకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిఉన్నారు. ఈమె మరణం తరువాత, ముహమ్మదు ప్రవక్త పది మంది భార్యలను పెళ్ళి చేసుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఖదీజా" నుండి వెలికితీశారు