ఆదిలాబాద్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RATHOD SRAVAN (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB వాడి ఖాళీ "బయటి లింకులు" విభాగం తొలగింపు |
||
పంక్తి 62:
}}
'''ఆదిలాబాద్''' పట్టణం, [[తెలంగాణ|తెలంగాణా రాష్ట్రం]], [[ఆదిలాబాద్ జిల్లా]],[[ఆదిలాబాద్ పట్టణ మండలం|ఆదిలాబాద్ పట్టణ]] మండలానికి చెందిన పట్టణం.<ref name="ఆదిలాబాద్ అధికారిక వెబ్సైట్">{{cite web|url=http://adilabad.nic.in/|title=ఆదిలాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్|accessdate=11 January 2015|website=ఆదిలాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్|publisher=తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం|archive-date=26 సెప్టెంబర్ 2011|archive-url=https://web.archive.org/web/20110926185253/http://adilabad.nic.in/|url-status=dead}}</ref> ఇది ఆదిలాబాద్ జిల్లా పరిపాలనా కేంధ్రం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 </ref> చారిత్రికంగా ఈ పట్టణానికి ఎదులాబాదు, ఆదిల్ షాబాద్ వంటి పేర్లు ఉండేవి, ప్రస్తుతం ఆదిలాబాద్గా జనవ్యవహారంలోనూ, అధికారికంగానూ పట్టణం పేరు స్థిరపడింది. [[తెలుగు]], [[మరాఠీ భాష|మరాఠీ]], [[ఉర్దూ భాష|ఉర్దూ]] ఆదిలాబాద్ పట్టణ స్థానిక భాషలు.<ref name=":
== పేరు వెనుక చరిత్ర ==
పంక్తి 74:
== భాషలు ==
ఆదిలాబాద్లో అత్యధికంగా మాట్లాడే భాష [[తెలుగు]] (మాతృభాషగా 65%). [[మహారాష్ట్ర]]<nowiki/>తో భౌగోళిక సామీప్యత కారణంగా, [[మరాఠీ భాష|మరాఠీ]] (10.5%)కూడా విస్తృతంగా మాట్లాడబడుతుంది. ఆదిలాబాద్లో మాట్లాడే ఇతర భాషలలో [[హిందీ]], [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[గోండి]] [[లంబాడీ]] భాషలు ఉన్నాయి.<ref name=":02"
== భౌగోళికం ==
పంక్తి 91:
{{ఆదిలాబాద్ (అర్బన్) మండలంలోని గ్రామాలు}}
{{తెలంగాణ జిల్లాల ముఖ్యపట్టణాలు}}
[[వర్గం:తెలంగాణ నగరాలు, పట్టణాలు]]
|