RATHOD SRAVAN
వికీపీడియాలో నా పుటకు స్వాగతం,నా పేరు రాథోడ్ శ్రావణ్,మా నాన్న పేరు రాథోడ్ రతన్ సింగ్ అమ్మ పేరు జీజాబాయి.మా ఊరు సోనాపూర్ మండలం నార్నూర్ జిల్లా ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రం.నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లి యందు హిందీ ఉపన్యాసకులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.ప్రవృతీ రీత్యా రచయితగా వ్యాసాలు,పుస్తక సమీక్షలు, పుస్తకానికి ముందు మాటలు రాస్తుంటాను.ఇప్పటి వరకు ఐదు సంకలనాలు వెలువరించాను.2016-2018 రెండు సంవత్సరాల పాటు ఉట్నూరు సాహితీ వేదిక కు అధ్యక్షుడిగా సేవలందించాను.
నా పేజీని సందర్శించిన ఆత్మీయ మిత్రులకు స్వాగతం ... సూ స్వాగతం! 🙏
ఆదివారం, ఏప్రిల్ 28, 2024 India
RATHOD SRAVAN రాథోడ్ శ్రావణ్ | |
---|---|
స్థానిక పేరు | రాథోడ్ శ్రావణ్ |
జననం | (1972-08-21)1972 ఆగస్టు 21 సోనాపూర్ మండలం, నార్నూర్ జిల్లా,ఆదిలాబాద్, తెలంగాణ, ఇండియా. |
నివాస ప్రాంతం | ఉట్నూరు: పట్టణం మండలం: ఉట్నూరు జిల్లా:ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రం India ఇండియా పిన్: 504311 |
విద్య | ఏం.ఎ; బి.ఎడ్; యుజిసి నెట్ ( పి.హెచ్ డి) |
ఉద్యోగం | ప్రభుత్వ అధ్యాపకులు |
ప్రసిద్ధి | బంజారా రచయిత |
మతం | భారతీయ హిందూ |
భార్య / భర్త | విజయబాయి SA |
పిల్లలు | డా.రాథోడ్ కార్తీక్ నాయక్, రాథోడ్ హృతీక్ నాయక్ డా.రాథోడ్ సాత్విక్ నాయక్ |
తల్లిదండ్రులు | రాథోడ్ రతన్ సింగ్, జిజాబాయి |
వెబ్సైటు | |
ratsravan@gmail.com https:/ email:-rsravan21@Gmail.com |
నేను ఆదిలాబాదు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన ఉట్నూరు, జైనూరు,ఇంద్రవెల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తూ తెలుగు సాహిత్యంలో ఒక లఘు వచన కవిత ప్రక్రియ ముత్యాల హారం, ను సృష్టించి సాహితీ రంగంలో కృషి చేస్తున్నాను.ఈ ప్రక్రియాలో ఇప్పటి వరకు పది సంకలనాలు వెలువడ్డాయి. నా ప్రస్తుత నివాసం ఉట్నూరు పట్టణం, ఆదిలాబాదు జిల్లా.తెలంగాణ.
మూస:తెలుగు,హిందీ భాష అభిమాని | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూస:తెవికీ లో తెలుగు,హిందీ వ్యాసాలు రాయడంలో అభిరుచి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూస:తెవికీ రాయడం అభిరుచి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూస:ఫలితం ఆసించకుండా నిస్వార్థ వికీసేవకులు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తెలుగు,హిందీ, ఆంగ్లం, హిందీ అధ్యాపకుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆదిలాబాదు జిల్లా తెలంగాణ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మీ చక్కటి కృషికి ఓ పతకం మార్చు
నేను సృష్టించిన వ్యాసాలు మార్చు
|