RATHOD SRAVAN (చర్చ) 16:30, 7 మార్చి 2024 (UTC)==స్వాగతం==Reply


RATHOD SRAVAN గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

RATHOD SRAVAN గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనదుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 01:10, 22 మార్చి 2022 (UTC)Reply

సహాయం మార్చు

శ్రవణ్ గారూ, ఈ లంకె నొక్కి వికీ గురించి, అందులో రాయడం గురించి నేర్చుకోండి. అందులో ఏమైనా సందేహాలుంటే అడగండి. - రవిచంద్ర (చర్చ) 14:27, 24 మార్చి 2022 (UTC)Reply

సార్ నమస్కారం ధన్యవాదాలు RATHOD SRAVAN (చర్చ) 11:58, 28 మార్చి 2022 (UTC)Reply

సార్ నమస్కారం రాయడం ఎలా ప్రారంభించాలో అర్థం కావడంలేదు.

సార్ శుభ సాయంత్రం అసలు ఏ పేజిలో రాయాలి అర్థం కావడం లేదు.తమరు చెప్పిన పేజీ లో వెళ్లినాను కాని అర్థం కాలేదు.నేను ఇదే వరకే మూడు వ్యాసాలు ప్రయొగ శాలలో రాసినాను.దిద్దుబాటు 280 ప్రస్తుతం 50 పైన చెసినాను తమరు చెప్పిన లంకే నోక్కినాను కాని అర్థం కాలేదు.సార్ శుభ సాయంత్రం సూచనలు ఇవ్వగలరని మనవి.

శ్రావణ్ గారు, పై చర్చ పేజీలోని నీలి రంగు ఉన్న అన్ని పేజీలను చదవండి. నీలం రంగు అన్న ప్రతి వ్యాసం చదివితే కొంత అవగాహన తప్పకుండా వస్తుంది అలాగే ఇటీవల మార్పులు అని ఎడమ వైపున కనిపిస్తుంది దాన్ని కూడా ప్రతిరోజు కొన్ని రోజులు గమనించండి తప్పకుండా వికీపీడియా అర్థం అవ్వడం ప్రారంభమవుతుంది ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్చర్చ 16:42, 27 మార్చి 2022 (UTC)Reply

సార్ నమస్కారం బొమ్మలను ఎలా ఎక్కించాలి కొద్దిగా సమాచారం ఇవ్వండి.. RATHOD SRAVAN (చర్చ) 08:33, 13 ఫిబ్రవరి 2023 (UTC)Reply

నమస్కారం సార్ మార్చు

కొన్ని రోజుల అనివార్య కారణాల వల్ల రాయలేక పోయాను. మళ్ళీ ఈ రోజు అనగా 13 ఫిబ్రవరి 2023 నా మార్పులు చేర్పులు చేసాను.కావున నాకు అవకాశం కల్పించాలని తెవికీ కోరుతూ మీ రాథోడ్ శ్రావణ్ ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ RATHOD SRAVAN (చర్చ) 08:16, 13 ఫిబ్రవరి 2023 (UTC)Reply

మీరు ఎప్పుడైనా రాయచ్చు.అభ్యంతరం ఏమీ లేదు. తెవికీలోకి రండి.మీ రాక కోసం ఎదురుచూస్తూ. యర్రా రామారావు (చర్చ) 14:48, 29 జనవరి 2024 (UTC)Reply

ఖాళి పేజీని తొలగించాలి మార్చు

నమస్కారం సర్ యర్రా రామారావు సర్ కి ధన్యవాదాలు ఖాళి పేజీని తొలగించాలి సర్. RATHOD SRAVAN (చర్చ) 09:03, 29 జనవరి 2024 (UTC)Reply

సార్ ఏ పేజీని పేరు రాయండి. యర్రా రామారావు (చర్చ) 09:04, 29 జనవరి 2024 (UTC)Reply
తొలగించడానికి సహయ పడగలరు సర్ RATHOD SRAVAN (చర్చ) 13:52, 29 జనవరి 2024 (UTC)Reply
సరే సార్ ధన్యవాదాలు RATHOD SRAVAN (చర్చ) 13:48, 29 జనవరి 2024 (UTC)Reply

అవును ఇది ఎందుకు తొలగించాలి. ఇంతవరకు ఉంచుకోవచ్చు.తప్పులేదు. ఉండనివ్వండి.యర్రా రామారావు (చర్చ) 14:43, 29 జనవరి 2024 (UTC)Reply

నమస్కారం @ RATHOD SRAVAN గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 09:18, 5 ఫిబ్రవరి 2024 (UTC)Reply

నా పుటకు స్వాగతం మార్చు

చిన్న సవరణ RATHOD SRAVAN (చర్చ) 16:38, 7 మార్చి 2024 (UTC)Reply

RATHOD SRAVAN (చర్చ) 16:40, 7 మార్చి 2024 (UTC)Reply

మీ చక్కటి కృషికి ఓ పతకం మార్చు

  చక్కటి కృషికి పురస్కారం
రాథోడ్ శ్రావణ్ గారు ! తెలుగు వికీపీడియాలో మీ కృషి అమోఘం! 2024 మొదలుకొని మీ కృషి దినదినాభివృద్ధి చెందుతుంది, చక్కటి వ్యాసాలు రాస్తున్నారు. మీ చక్కటి కృషికి అందుకోండి ఈ పతకం. నేతి సాయి కిరణ్ (చర్చ) 14:35, 6 ఏప్రిల్ 2024 (UTC)Reply
ధన్యవాదాలు నేతి సాయి కిరణ్ (చర్చ) 14:35, 6 ఏప్రిల్ 2024 (UTC)Reply
ధన్యవాదాలు నేతి సాయి కిరణ్ సర్ గార్కి, తెవికీలో నా కృషిని గుర్తించి, నాకు పతకం అందజేసినందు కు తమరికి, తెవికీ కుటుంబ సభ్యులందరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు RATHOD SRAVAN (చర్చ) 15:50, 6 ఏప్రిల్ 2024 (UTC)Reply