సన్ ఆఫ్ ఇండియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: స్వాతంత్య్ర → స్వాతంత్ర్య, ఆయన → అతను, typos fixed: 15 ఆగష్టు 2020 → 2020 ఆగష్టు 15 (2), ఆగష్టు → ఆగస్టు, అక
పంక్తి 28:
| gross =
}}
'''సన్‌ ఆఫ్‌ ఇండియా''' దేశభక్తి ప్రధానాంశంగా 2021లో నిర్మించిన [[తెలుగు]] సినిమా. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్ పై [[మంచు విష్ణు]] ఈ సినిమాను నిర్మించగా డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహించాడు. [[మోహన్ బాబు]], [[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]], [[తనికెళ్ళ భరణి]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఫిబ్రవరి 18న విడుదలై<ref name="ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే">{{cite news |last1=Eenadu |title=ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే |url=https://www.eenadu.net/telugu-news/movies/up-coming-telugu-movies-in-february-third-weeek/0201/122031505 |accessdate=24 February 2022 |work= |date=15 February 2022 |archiveurl=https://web.archive.org/web/20220224045129/https://www.eenadu.net/telugu-news/movies/up-coming-telugu-movies-in-february-third-weeek/0201/122031505 |archivedate=24 February 2022 |language=te}}</ref>, 2022 మే 17న [[అమెజాన్ ప్రైమ్ వీడియో]] ఓటీటీలో విడుదలైంది.<ref name="ఓటీటీలో 'సన్‌ ఆఫ్‌ ఇండియా' స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే ?">{{cite news |last1=Sakshi |title=ఓటీటీలో 'సన్‌ ఆఫ్‌ ఇండియా' స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే ? |url=https://www.sakshi.com/telugu-news/movies/mohan-babu-son-india-movie-streaming-amazon-prime-video-1456826 |accessdate=30 May 2022 |work= |date=17 May 2022 |archiveurl=https://web.archive.org/web/20220530085459/https://www.sakshi.com/telugu-news/movies/mohan-babu-son-india-movie-streaming-amazon-prime-video-1456826 |archivedate=30 May 2022 |language=te}}</ref>
==కథ==
బాబ్జీ (మోహ‌న్‌బాబు) ఎన్‌.ఐ.ఎ అధికారిణి అయిన ఐరా (ప్ర‌గ్యా జైశ్వాల్‌) ద‌గ్గ‌ర డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. తిరుపతి బయలుదేరిన కేంద్ర మంత్రి మహేంద్ర భూపతి (శ్రీకాంత్) తలకోనలో కిడ్నాప్‌కి గుర‌వుతాడు. ఈ కేసుని ఛేదించ‌డం కోసం ఐరా రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో కిడ్నాప్‌ల వెన‌క బాబ్జీ అని తెలుస్తుంది. ఇంత‌కీ బాబ్జీ ఆ కిడ్నాప్‌లు ఎందుకు చేశాడు? ఆయనఅతను గతం ఏమిటి? అనేదే మిగతా సినిమా కథ.<ref name="సినిమా రివ్యూ : సన్ ఆఫ్ ఇండియా">{{cite news |last1=Andhra Jyothy |title=సినిమా రివ్యూ : సన్ ఆఫ్ ఇండియా |url=https://chitrajyothy.com/telugunews/son-of-india-telugu-movie-review-krkk-mrgs-chitrajyothy-1922021801463679 |accessdate=24 February 2022 |work= |date=18 February 2022 |archiveurl=https://web.archive.org/web/20220224044919/https://chitrajyothy.com/telugunews/son-of-india-telugu-movie-review-krkk-mrgs-chitrajyothy-1922021801463679 |archivedate=24 February 2022 |language=te}}</ref>
==చిత్రనిర్మాణం==
ఈ సినిమాను 152020 ఆగష్టుఆగస్టు 202015 స్వాతంత్య్రస్వాతంత్ర్య దినోత్సవం రోజున ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాను మోహన్ బాబు ప్రకటించాడు.<ref name="‘సన్ ఆఫ్ ఇండియా’గా మోహన్ బాబు.. కొత్త మూవీ ప్రకటించిన కలెక్షన్ కింగ్..">{{cite news |last1=News18 Telugu |title=‘సన్ ఆఫ్ ఇండియా’గా మోహన్ బాబు.. కొత్త మూవీ ప్రకటించిన కలెక్షన్ కింగ్.. |url=https://telugu.news18.com/news/movies/tollywood-senior-hero-mohan-babu-annouced-new-movie-son-of-india-on-eve-of-independence-day-ta-579300.html |accessdate=14 June 2021 |work=News18 Telugu |date=15 August 2019 |archiveurl=https://web.archive.org/web/20210614161549/https://telugu.news18.com/news/movies/tollywood-senior-hero-mohan-babu-annouced-new-movie-son-of-india-on-eve-of-independence-day-ta-579300.html |archivedate=14 June 2021 |language=te |url-status=dead }}</ref> ఈ సినిమా 232020 అక్టోబర్అక్టోబరు 2020న23న పూజ కార్యక్రమాలతో సినిమా షూటింగ్ ప్రారంభమైంది.<ref name="Mohan Babu Son Of India: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మోహన్ బాబు ‘సన్నాఫ్ ఆఫ్ ఇండియా’ మూవీ..">{{cite news |last1=News18 Telugu |title=Mohan Babu Son Of India: పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మోహన్ బాబు ‘సన్నాఫ్ ఆఫ్ ఇండియా’ మూవీ.. |url=https://telugu.news18.com/news/movies/mohan-babu-son-of-india-movie-starts-with-pooja-by-coconut-breaking-event-ta-641124.html |accessdate=14 June 2021 |work=News18 Telugu |date=23 October 2020 |archiveurl=https://web.archive.org/web/20201129022555/https://telugu.news18.com/news/movies/mohan-babu-son-of-india-movie-starts-with-pooja-by-coconut-breaking-event-ta-641124.html |archivedate=29 November 2020 |language=te |url-status=live }}</ref> ఈ సినిమా టీజర్‌కు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు.<ref name="డైలాగ్‌ కింగ్‌కి మెగా వాయిస్‌">{{cite news |last1=Sakshi |title=డైలాగ్‌ కింగ్‌కి మెగా వాయిస్‌ |url=https://www.sakshi.com/telugu-news/movies/chiranjeevi-voice-mohan-babu-son-india-1368883 |accessdate=14 June 2021 |work=Sakshi |date=5 June 2021 |archiveurl=https://web.archive.org/web/20210614162952/https://www.sakshi.com/telugu-news/movies/chiranjeevi-voice-mohan-babu-son-india-1368883 |archivedate=14 June 2021 |language=te |url-status=live }}</ref>
 
==నటీనటులు==
పంక్తి 55:
 
==సాంకేతిక నిపుణులు==
*బ్యానర్: శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
*నిర్మాత: [[మంచు విష్ణు]]
*దర్శకత్వం: డైమండ్ రత్నబాబు
పంక్తి 62:
 
==మూలాలు==
 
[[వర్గం:2021 తెలుగు సినిమాలు]]
[[వర్గం:2021 సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/సన్_ఆఫ్_ఇండియా" నుండి వెలికితీశారు