మానవుడు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 24:
|archive-date=2010-01-03
|url-status=dead
}}</ref> ఇతర ప్రైమేట్‌ల వలె మనుషులు కూడా సహజసిద్ధంగా [[సంఘజీవులు]]. మానవులు భావ వ్యక్తీకరణ కొరకై సమాచార పద్ధతులను వాడడంలో అత్యంత నిపుణతను కలిగి ఉన్నారు. మానవులు అతిక్లిష్టమైన సంఘంలో జీవిస్తారు. ఇలాంటి సంఘంలో కుటుంబాలు, సమూహాలు లేదా జాతుల మధ్య సహాయసహకారాలతో పాటు పోటీతత్వం కూడా అగుపిస్తుంది. మానవులలో సంప్రదాయాలు, మతాలు, నీతి నియమాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మానవులు అందంగా కనిపించడానికి కృషి చేయడంతో పాటూ కళ, సాహిత్యం, సంగీతం వంటి ఆవిష్కరణలు గావించారు. [[బైబిల్]] గ్రంథంలో పేర్కొనబడిన ఆదాము, హిందూ మత సాహిత్యంలో పేర్కొనబడిన మనువు,బైబిల్ గ్రంథంలో పేర్కొనబడిన ఆదాము ఈ ఆధునిక మానవ జాతికి చెందినవారిగా చెప్పవచ్చు.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/మానవుడు" నుండి వెలికితీశారు