వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి: కూర్పుల మధ్య తేడాలు

ఈ వారపు వ్యాసం ప్రణాళిక ప్రతిపాదన
పంక్తి 55:
ఈ విభాగాలను పెంచడం లేదా తగ్గించడం చేసుకోవచ్చు
సభ్యులు తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేయగలరు--[[వాడుకరి:Svrangarao|Svrangarao]] 05:15, 15 డిసెంబర్ 2008 (UTC)
 
;ప్రతిపాదనను అమలు చేద్దాము.
 
ఇంతకు ముందు సంగతి. దొరికినవాటిలో ఒకమాదిరిగా ఉన్నదనిపించిన వ్యాసాన్ని "ఈ వారం వ్యాసం"గా పెట్టేస్తున్నాను. ఈ వారం వ్యాసంగా ప్రతిపాదించినదానిని మెరుగు పరచడానికి అవకాశం పెద్దగా లేదు. అది ఈ శీర్షిక నిర్వహణలో ఆరంభ దశగా అనుకోండి. తరువాతి మెట్టుగా రంగారావుగారు చెప్పిన ప్రణాళికను అమలుచేయడమే సరన పద్ధతి. ఆచరణలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి తప్పవు. దీనికి క్రింద చూపిన మార్పులు సూచిస్తున్నాను.
* నిర్వహణ సౌలభ్యం కోసం ఐదు విభాగాలు మాత్రమే చేద్దాము. అవి ''' (A) వ్యక్తులు, స్థలాలు (B) చరిత్ర, సమాజం (C) సంస్కృతి, సాహిత్యం, వినోదం (D) విజ్ఞానం (E) వెరైటీ''' - ఇలాగైతే వ్యాసాలు వెతుక్కోవడంలో కొంత వెసులుబాటు ఉంటుంది.
* వ్యాసాలు A,B,C,D,E --- A,B,C,D,E --- A,B,C,D,E --- ఈ క్రమంలో వస్తాయి.
* తరువాతి సంవత్సరం (2009)కిగాను 52 వ్యాసాలను త్వరలోనే చర్చల ద్వారా ఎంపిక చేయాలి. వీటిని క్రమంగా అభివృద్ధి చేయడానికి సభ్యులు సహకరిస్తారని ఆశిస్తున్నాను.
* ఒక సంవత్సరంలో మొదలైన వ్యాసాలు ఆ పై సంవత్సరంలో గాని "ఈ వారం వ్యాసాలు" పరిగణనలోకి రావు. ఇది సమంజసమే.
 
ఆలస్యంబేల? ఒక్కో వర్గంలో పదేసి వ్యాసాలను ప్రతిపాదించండి. ఇవి ఇప్పుడున్న వ్యాసాలు మాత్రమే కావాలి. మొలకలు కాకూడదు. కనీస ప్రమాణాలతో ఉండాలి. ప్రతిపాదించే ముందు జాగ్రత్తగా వ్యాసాన్ని పరిశీలించండి. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 14:11, 16 డిసెంబర్ 2008 (UTC)
 
=== ప్రతిపాదన - వ్యక్తులు, స్థలాలు===
 
=== ప్రతిపాదన - చరిత్ర, సమాజం===
 
=== ప్రతిపాదన - సంస్కృతి, సాహిత్యం, వినోదం===
 
=== ప్రతిపాదన - విజ్ఞానం===
 
=== ప్రతిపాదన - వెరైటీ===
 
===మార్పులకు కారణాలు===
; ఇంతకు ముందున్న ప్రతిపాదనలను మీరు మార్చినట్లయితే కారణాలు ఇక్కడ వ్రాయండి.
Return to the project page "ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి".