సముచిత వినియోగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9
పంక్తి 1:
[[File:Fair use logo.svg|frame|border|right|140x140px|alt=Fair use logo|A fair use logo.<ref name="EFA">{{cite web|url=https://www.efa.org.au/2013/06/11/fair-use-australia/|title=Is fair use coming to Australia?|last=Lawrence|first=Jon|date=11 June 2013|accessdate=26 August 2013|publisher=[[Electronic Frontiers Australia]]|archive-date=29 మార్చి 2014|archive-url=https://web.archive.org/web/20140329035317/https://www.efa.org.au/2013/06/11/fair-use-australia/|url-status=dead}}</ref><ref name="WCoL">{{cite web|url=http://www.ipbrief.net/2011/07/19/fair-use-connected-to-economic-strength-study-shows/|title=Fair Use Connected to Economic Strength, Study Shows|last=Sager|first=Carrie Ellen|date=19 July 2011|accessdate=26 August 2013|publisher=[[Washington College of Law]]}}</ref>]]
 
'''సముచిత వినియోగం''' (fair use) అనేది [[కాపీరైట్ చట్టం]] ప్రకారం కృతికర్తలకు ఆ కృతుల ఫలితాన్ని అనుభవించడానికి కల్పించబడే హక్కుకు పరిమితి, మినహాయింపు. అమెరికా కాపీరైట్ చట్టంలో సముచిత వినియోగం అనేది చట్టవిధానం. దీని వలన హక్కుదారులనుండి అనుమతి పొందకుండా కాపీరైట్ హక్కులున్న కృతులను వాడుకోవడానికి వీలుకల్పిస్తుంది. వ్యాఖ్యానానికి, శోధనాయంత్రాలకు, విమర్శలకు, వార్తానివేదికలకు, పరిశోధనకు, బోధనకు, గ్రంథాలయ నిల్వలకు, మేధోపరమైన వినియోగానికి దీనివలన వీలుంది. నాలుగు అంశాలతోకూడిన తుల్య పరీక్ష ప్రకారం నకలుహక్కులు విషయాన్ని చట్టపరంగా, అనుమతి లేకుండా వేరొక కృతిలోవాడడం వీలవుతుంది.
"https://te.wikipedia.org/wiki/సముచిత_వినియోగం" నుండి వెలికితీశారు