గుడ్లగూబ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
Strigidae <small>sensu Sibley & Ahlquist</small>
}}
'''గుడ్లగూబ''' (Owl) పెద్ద కనుగుడ్లతో అందవికారంగా ఉండి [[రాత్రి]]పూట తిరిగే ఒక [[పక్షి]]. దీన్నిఇవి అపశకునపు[[స్ట్రిగిఫార్మిస్]] పక్షిగా(Strigiformes) మూర్ఖులుక్రమానికి భావించకుండాచెందినవి. లక్ష్మీదేవివీటిలో వాహనంసుమారు గా200 పెద్దలు[[జాతులు]] చెప్పారుఉన్నవి. కారణంప్రస్తుతం జీవించివున్న గుడ్లగూబగుడ్లగూబల్ని మనకురెండు నష్టంకుటుంబాలలో కలిగించేఉన్నవి. అనేకవీనిలో కీటకాలను[[స్ట్రిగిడే]] జంతువులనూ(Strigidae) తినికుటుంబంలో బ్రతుకుతుంది.సామాన్యమైన మనిషికిగుడ్లగూబలు ఏహానీమరియు చెయ్యదు.పర్యావరణ[[టైటానిడే]] సమతుల్యతకు(Tytonidae) ఉండికుటుంబంలో తీరాల్సినబార్న్ పక్షి.గుడ్లగూబలు ఉన్నాయి.
 
ఇవి ధృవప్రాంతాలలో తప్ప మిగిలిన ప్రపంచమంతా విస్తరించాయి. [[ఆంగ్లం|ఆంగ్ల]]భాషలో గుడ్లగూబల సమూహాన్ని [[పార్లమెంటు]] అంటారు.
 
దీన్ని అపశకునపు పక్షిగా భావించకుండా [[లక్ష్మీదేవి]] వాహనం గా పెద్దలు చెప్పారు. కారణం ఈ గుడ్లగూబ మనకు నష్టం కలిగించే అనేక కీటకాలను, చిన్న జంతువులనూ తిని బ్రతుకుతుంది. మనిషికి ఏ హానీ చెయ్యదు. పర్యావరణ సమతుల్యతకు ఉండి తీరాల్సిన పక్షి.
 
 
 
[[వర్గం:పక్షులు]]
"https://te.wikipedia.org/wiki/గుడ్లగూబ" నుండి వెలికితీశారు