లినక్స్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Svrangarao (చర్చ | రచనలు) ఆంగ్లభాగ తొలగింపు |
|||
పంక్తి 54:
{{details|జీ యన్ యూ / లినక్సు పేర్ల వివరణ }}
లినక్సు అనేది ఒక [[కెర్నలు]]మాత్రమే! సాధారణంగా అన్ని డిస్ట్రిబ్యూషనులూ (రెడ్ హ్యాటు, మాండ్రాకు, డెబియన్ వంటివి) లినక్సు కెర్నలుపై జీ యన్ యూ లైబ్రరీలు, అప్లికేషనులు కలిపి ఒక సంపూర్ణ ఆపరేటింగు సిస్టముగా మలచి అందిస్తుంటాయి. ఈ జీ యన్ యూ ప్రాజెక్టు లినక్సు కెర్నలు కన్నా మందే పుట్టిన ఒక ఉచిత సాఫ్ట్వేరు ప్రాజెక్టు! అందుకని ఈ ఆపరేటింగు సిస్టమును "జీ యన్ యూ / లినక్సు " ఆపరేటింగు సిస్టము అని లేదా లినక్సు ఆధారిత జీ యన్ యూ ఆపరేటింగు సిస్టము అని పిలవాలని (అన్ని డిస్ట్రిబ్యూషన్లనూ) [[ఉచిత సాఫ్ట్వేరు ప్రాజెక్టు]] యొక్క [[రిచర్డు స్టాల్ మాన్]] చెపుతుంటారు. కానీ లైనస్ టోర్వాల్డ్స్ మాత్రం జీ యన్ యూ / లినక్సు అని పిలవడం చాలా హాస్యాస్పదం అని అంటూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని డిస్ట్రిబ్యూషన్లు మాత్రం ముఖ్యంగా [[డెబియను]] వంటివి జీ యన్ యూ / లినక్సు అని పిలుస్తూ ఉంటాయి. కానీ లినక్సు అనేదే చాలా ప్రచారంలో ఉన్నటువంటి పేరు. ఈ పేర్లపై భేధాభిప్రాయాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరియూ చాలా వివాదంగా ఉన్నాయి।
==పంపిణీ వ్యవస్థలు==
{{details|లినక్సు పంపిణీ }}
Line 87 ⟶ 72:
[[బిట్ కీపరు]] అనే అప్లికేషను ద్వారా ఈ లినక్సు కెర్నలు సోర్సుకోడును నడిపేవారు, కానీ ఆ అప్లికేషనుతో ఉన్న సమస్యల వల్ల ఇప్పుడు [[గిట్]] అనే అప్లికేషను ద్వారా లైనసు టోర్వాల్డ్సు నేరుగా నడుపుతున్నారు!
==ఉపకరణాలు==
Line 94 ⟶ 79:
ముందే చెప్పుకున్నట్లు లినక్సు ప్రస్తుతము ఎటువంటి కష్టమైన ఆపరేటింగు సిస్టము కాదు, వివిధ రకాలయిన పంపిణీ సంస్థలు వచ్చి లినక్సు వాడకాన్ని బహు సులభతరము చేసినాయి, ఇది ప్రస్తుతము అన్ని రకాలయిన వినియోగదారులకు అందుబాటులో ఉన్నది. ఈ మధ్య కాలంలో సర్వరు రంగంలోనూ, వెబ్ సర్వీసు రంగంలోనూ, బొమ్మలను మార్పుల చేర్పులు చేయు రంగంలోనూ, చక్కని ప్రతిభ కనపర్చినది. ఇంకా ఎక్కువమంది వినియోగదారులు గల డెస్క్టాపు రంగంవైపు వేగంగా అడుగులు వేస్తుంది.
==ఉపయోగించడములో సులువు మరియు మార్కెట్లో భాగము==
ఒకప్పుడు లినక్స్‌ను కంప్యూటర్ [[నిపుణులు]] మాత్రమే ఉపయోగించగలిగినా ఇప్పటి లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్తో, ఎన్నో క్రొత్త అప్లికేషన్స్‌తో [[ఉపయోగించడానికి సులువైన]]విగా మారాయి.
మార్కెట్లో లినక్స్ డెస్క్‌టాప్ భాగము చాలా వేగముగా పెరుగుతున్నది. మార్కెట్ రిసెర్చ్ కంపెని IDC ప్రకారము 2002లొ 25% సర్వర్లు మరియు 2.8% డెస్క్‌టాప్‌లు లినక్స్ మీద పనిచేస్తున్నాయి
[[Knoppix]] వంటి ఇతర distributions [[Live CD|CD నుండే సరాసరి]] పనిచేయగలవు. ఇవి [[hard drive]]లో install చేయకుండా [[random access memory|RAM]] నుండే పనిచేయగలవు. దీనిని CD నుండి boot చేసి వాడుకొనవచ్చు. [[hard drive]] కు ఎటువంటి మార్పు జరుగదు. అలాగే, [[tomsrtbt]] వంటి మరికొన్ని చిన్న distributions చాలా తక్కువ స్థలం తీసుకుంటూ hard drive కు ఎటువంటి మార్పు జరుగకుండా Floopy నుండి పనిచేయగలవు.
===లినక్సు పై ప్రోగ్రామింగు===
లినక్సు నకు చాలా కంపైలర్లు లభిస్తున్నాయి.
|