ఇటాలియన్ భాష: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
పంక్తి 8:
మధ్యయుగంలో యూరోపు లో రాయడానికి బాగా కుదురుకున్న భాష లాటిన్. ప్రజల్లో చాలామంది నిరక్షరాస్యులైనప్పటికీ కొద్దిమంది మాత్రం ఈ భాషలో నిష్ణాతులై ఉండేవారు. యూరోపులోనే చాలా ప్రదేశాలకు మల్లేనే ఇటాలియన్ ద్వీపకల్పంలో కూడా స్థానికులు లాటిన్ ప్రాంతీయ మాండలికాలని ఉపయోగించేవారు. ఈ మాండలికాలు కొన్ని శతాబ్దాల పాటు ''వల్గర్ లాటిన్'' అనే భాష నుంచి పరిణామం చెందుతూ వచ్చాయి. ప్రామాణికాలు, బోధనలతో సంబంధం లేకుండా ఇది జరుగుతూ వచ్చింది. ప్రామాణిక ఇటాలియన్ కూడా ఇలాంటి ఒక ప్రాంతీయ మాండలికం నుంచే అభివృద్ధి చెందింది. మిగిలినవన్నీ ప్రామాణిక ఇటాలియన్ కు మాండలికాలు కావు కానీ, సోదర భాషలు అవుతాయి.
 
5 వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్య పతనం తరువాత ప్రారంభమైన వివిధ ప్రక్రియల ద్వారా ఇటాలియన్ భాష అభివృద్ధి చెందింది. అనేక శతాబ్దాలుగా, ముఖ్యంగా మధ్య యుగాలలో, యూరోపియన్ విశ్వవిద్యాలయాలలో, చర్చిలలో అన్ని అధికారిక చర్యలు, విధానాలలో లాటిన్ సాంస్కృతిక భాషగా ఆధిపత్యం చెలాయించింది. మాతృభాషలో వ్రాసిన మొదటి పత్రాలు కీ.శ .960 నాటిది. కాంపానియాలోని కాపువా నగరానికి సమీపంలో ఉన్న కొన్ని భూభాగాలు బెనెడిక్టిన్ సన్యాసుల ఆశ్రమానికి చెందినవి. సా.శ 13 వ శతాబ్దం ప్రారంభంలో సాహిత్యం, కవితలు ప్రాంతీయ ఇటాలియన్‌ భాషలో లో ప్రచురించడం ప్రారంభమైంది. 13 వ శతాబ్దంలో సిసిలియన్ కవులు రచనలు చేశారు. ఆ తరువాత టుస్కానీకి చెందిన రచయితలలో డాంటే, అలిజియేరి, జియోవన్నీ, బోకాసియో, ఫ్రాన్సిస్కో పెట్రార్చ్ మొదలైన వారు ముఖ్యులు. ఇటాలియన్ భాష సా.శ 1600 లలో ప్రారంభమైంది. భాష రూపం ఎలా ఉండాలి, ఏమి మాట్లాడాలి అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. సా.శ 1900 ల చివరలో చాలా మంది రచయితలు, సంస్కృతికి సంభందించిన వారు టుస్కాన్ నమూనా నుండి ప్రేరణ పొందినప్పటికీ, భాష యొక్క ప్రతి అంశంలో, అనేక సంబంధిత చారిత్రక, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉన్నది. 1861 లో [[ఇటలీ]] ఏకీకరణ వరకు శతాబ్దాలుగా వేర్వేరు రాష్ట్రాలుగా విభజించబడింది, ఇవి విదేశీ పాలనలో ఉన్నాయి. 1861 లో ఇటలీ కలిసినప్పుడు, టుస్కాన్‌ను దేశానికి అధికారిక భాషగా మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇటాలియన్ జనాభాలో, నిరక్షరాస్యత అధికంగా ఉంది. ఈ నిరక్షరాస్యత 1950 ల వరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కొనసాగింది. పర్యవసానంగా మాండలికాలను శతాబ్దాలుగా రోజువారీ భాషగా ఉపయోగించారు. తమను తాము వ్యక్తీకరించడానికి , మాట్లాడానికి ఇటాలియన్ భాషలో స్థానిక మాండలికాలచే ప్రభావితమైన వ్యాకరణ, లెక్సికల్, ఫొనెటికల్ అంశాలను ఉపయోగించినారు.<ref>{{Cite web|url=https://www.europassitalian.com/learn/history/|title=History of the Italian Language|website=europassitalian.com/|url-status=livebot: unknown|archive-url=https://web.archive.org/web/20210127103054/https://www.europassitalian.com/learn/history/|archive-date=2227 Februaryజనవరి 2021|access-date=22 February 2021}}</ref>
 
== ఇటాలియన్ భాష గురించి 10 వాస్తవాలు ==
పంక్తి 20:
* ఇటాలియన్ పదాలు నాలుగు జతల హల్లులను కలిగి ఉన్నాయి.
* ఇటాలియన్ భాషలో పొడవైన పదం సైకోనెరోఎండోక్రినోఇమ్యునోలాజియా (“సైకో న్యూరో ఎండోక్రినో ఇమ్యునాలజీ”) , అదేవిధంగా ఇతర వైద్య పదాలు కూడా ఉన్నాయి.
* ‘అమెరికా’ పేరు అమెరిగో వెస్పుచి పేరు మీద ఉంది. 15 వ శతాబ్దపు ఇటాలియన్ అన్వేషకుడు ఉత్తర,యు [[దక్షిణ అమెరికా]] ప్రత్యేక ఖండాలు, [[ఆసియా|ఆసియాలో]] భాగం కాదని గుర్తించిన మొదటి యూరోపియన్. <ref>{{Cite web|url=https://www.languageinsight.com/blog/2020/facts-italian-language/|title=10 FACTS ABOUT THE ITALIAN LANGUAGE|date=14 October 2020|website=languageinsight.com/|url-status=livebot: unknown|archive-url=httphttps://anguageinsightweb.archive.org/web/20201031061432/https://www.languageinsight.com/blog/2020/facts-italian-language/|archive-date=2231 Februaryఅక్టోబర్ 20212020|access-date=22 February 2021}}</ref> .
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఇటాలియన్_భాష" నుండి వెలికితీశారు