కె. జె. ఏసుదాసు: కూర్పుల మధ్య తేడాలు

చి Cleaning up redundant parameters added by prior faulty versions.) #IABot (v2.0.8.8
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
పంక్తి 47:
2001 లో అతను సంస్కృత, లాటిన్, ఇంగ్లీష్ భాషలలో అహింసా ఆల్బమ్ కోసం పాటలను న్యూఏజ్, కర్ణాటక సంగీత శైలుల మిశ్రమంలో పాడాడు<ref>{{cite web|url=http://www.hinduonnet.com/2001/02/19/stories/09190704.htm|title=Ahimsa Album|date=19 February 2001|publisher=Hinduonnet.com|url-status=dead|archive-url=https://web.archive.org/web/20061210180308/http://www.hinduonnet.com/2001/02/19/stories/09190704.htm|archive-date=10 December 2006|accessdate=2011-09-09|df=dmy-all}}</ref>. మధ్యప్రాచ్యంలో తన సంగీత కచేరీలలో అతను కర్ణాటక శైలిలో అరబిక్ పాటలు పాడాడు<ref>{{cite web|url=http://www.indien-netzwerk.de/navigation/ereignisse/artikel/yesudas/yesudas_interview-eng.htm|title=Exclusive&nbsp;– Interview with Yesudas on 15th November 2003|author=Vineet Pillai|date=15 November 2003|publisher=Indien-netzwerk.de|url-status=dead|access-date=1 అక్టోబర్ 2019|archive-date=31 మే 2010|archive-url=https://web.archive.org/web/20100531061214/http://www.indien-netzwerk.de/navigation/ereignisse/artikel/yesudas/yesudas_interview-eng.htm}}</ref>. భారతీయ సంగీతాన్ని ప్రోత్సహిస్తూ విదేశాలలో తన ప్రదర్శనల ద్వారా భారతదేశానికి సాంస్కృతిక రాయబారిగా తరచూ పనిచేస్తున్నాడు.
 
2009 లో యేసుదాస్ 'మ్యూజిక్ ఫర్ పీస్' అనే నినాదంతో తిరువనంతపురంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సంగీత ప్రచారాన్ని ప్రారంభించాడు<ref>{{cite news|url=http://entertainment.oneindia.in/malayalam/news/2009/yesudas-musical-campaign-peace-130109.html|title=Yesudas' Musical Campaign for peace|date=13 January 2009|publisher=oneindia.com|access-date=1 అక్టోబర్ 2019|archive-date=17 జనవరి 2021|archive-url=https://web.archive.org/web/20210117112833/https://www.filmibeat.com/malayalam/news/2009/yesudas-musical-campaign-peace-130109.html|url-status=dead}}</ref>. 'శాంతి సంగీత యాత్ర' ప్రారంభించిన సందర్భంగా హేమంత్ కర్కరే భార్య కవిత కర్కరే, యేసుదాస్‌కు టార్చ్ అందజేశారు<ref>{{cite news|url=http://www.hindu.com/2009/01/12/stories/2009011258340300.htm|title=Tributes paid to Hemant Karkare|date=12 January 2009|accessdate=2010-05-01|publisher=The Hindu|location=Chennai, India|archive-date=2012-11-03|archive-url=https://web.archive.org/web/20121103205714/http://www.hindu.com/2009/01/12/stories/2009011258340300.htm|url-status=dead}}</ref>. సూర్య కృష్ణమూర్తి నిర్వహించిన 36 ఏళ్ల సూర్య సంగీత ఉత్సవంలో యేసుదాస్ 36 సార్లు ప్రదర్శన ఇచ్చాడు<ref>{{cite web|url=http://thiraseela.com/main/specialStories.php?id=472|title=Gaanagandharvan graces the Soorya festival for the 36th time|last=|first=|date=|website=thiraseela.com|publisher=|access-date=|archive-date=2017-06-30|archive-url=https://web.archive.org/web/20170630110641/http://thiraseela.com/main/specialStories.php?id=472|url-status=dead}}</ref>.
 
== వ్యక్తిగత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/కె._జె._ఏసుదాసు" నుండి వెలికితీశారు