దువ్వెన: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
#WPWPTE వీడియో చేర్చాను
పంక్తి 5:
మొట్టమొదటి దువ్వెనలను [[ఎముకలు]], ఏనుగు దంతాలు, [[చెక్క]]తో తయారుచేయబడ్డాయి. [[వెండి]], [[ఇత్తడి]], [[తగరము]] కూడా కొన్నిసార్లు దువ్వెనలను తయారుచేయటానికి ఉపయోగించారు. ఆయితే ఆ తర్వాత కాలములో [[తాబేలు]] డిప్పలు, జంతువుల కొమ్ముల ఉపయోగం సర్వసాధారణమయ్యింది. వీటిని వేడి చేసినప్పుడు మొత్తబడి మలచడానికి సులువుగా ఉండి చల్లబరచగానే తిరిగి గట్టిపడేవి. 19వ శతాబ్దము ఆరంభము నుండి మధ్యదాకా దువ్వెనల తయారీలో విరివిగా ఉపయోగించారు.<ref>{{Cite web |url=http://www.blueheronwoods.com/HistoryHaircombs.htm |title=ఆర్కైవ్ నకలు |access-date=2007-10-28 |website= |archive-date=2007-09-10 |archive-url=https://web.archive.org/web/20070910193435/http://www.blueheronwoods.com/HistoryHaircombs.htm |url-status=dead }}</ref> తరచూ దువ్వెనలను స్థానికంగా లభ్యమయ్యే వస్తువులతో తయారుచెయ్యటం పరిపాటి. ఆధునిక దువ్వెనలను యాంత్రికంగా [[ప్లాస్టిక్]] లేదా సంబంధిత పాలిమర్లను ఉపయోగించి తయారుచేస్తున్నారు.
దీన్నే కంకతిక, ప్రసాధని. అని కూడా వ్యవహరిస్తారు.
[[File:Local artisan cutting and filing animal horn to make combs.webm|thumb|[[అలప్పుళ]], [[కేరళ]]లో దువ్వెనలు తయారు చేసేందుకు స్థానిక కళాకారులు జంతువుల కొమ్మును కత్తిరించడం మరియు దాఖలు చేయడం]]
 
జుట్టు దువ్వుకోవడానికి ప్రత్యేకమైన పరికరం బయలుదేరేసరికి అది కేశ సంస్కర్తల సరంజాబులో అదనంగా చేరింది. అది కళకు ఒక ఉపకరణం అయ్యింది. [[పురావస్తు శాస్త్రం|పురాతత్వ]] శాస్త్రవత్తల పరిశోధనలలో ఇది తేలింది. మధ్య యుగాలలో [[ఇంగ్లాండ్]], [[స్పెయిన్]], [[రష్యా]]లలో [[స్త్రీలు]] ఇతరుల కంటపడకుండా తమ జుట్టును దాచుకునేవారు. కాని దువ్వెనలను మాత్రం వారు మరుగుపరుచుకోలేదు. ఒక కుటుంబం ఎంత ధనవంతులదో వారి దువ్వెన దానికి సంకేతంగా వెల్లడించేది. ఆ కాలంలో అది కేశాలలో కాకుండా ఒక డబ్బు సంచీలో, వారి ఇంటిలో ప్రముఖ స్థానంలోనో అది వుంచబడేది. [[ఎముక]]ను కళా నిపుణులు నేర్పుగా కోసి చేసిన దువ్వెనలు ప్రస్తుతం రష్యాలో చిత్రప్రదర్శనశాలలో జాగ్రత్తపరచబడ్డాయి. [[పువ్వుల]] దండలు, భూదృశ్యాలు, వారి ప్రశంసకులతోబాటు వెళ్ళై [[స్త్రీలు]], [[తేనీరు]] త్రాగేవారి చిత్రాలు దువ్వెనలపై మలచబడేవి.
 
"https://te.wikipedia.org/wiki/దువ్వెన" నుండి వెలికితీశారు