బతుకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
== ఆకాశంలో బతుకమ్మ ==
[[తెలంగాణ పర్యాటక శాఖ]], [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] ఆధ్వర్యంలో 2018, అక్టోబరు 19న ఆకాశంలో బతుకమ్మ కార్యక్రమం జరిగింది. బతుకమ్మను పట్టుకొని పారా మోటారులో ఎక్కిన పలువురు మహిళలు ఆకాశంలో 5 నిముషాలపాటు విహరించారు. [[సికింద్రాబాద్‌]]లోని బైసన్ పోలోగ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి [[బుర్రా వెంకటేశం]], కమిషనర్ సునీతా భగవత్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు [[మామిడి హరికృష్ణ]], [[షి టీమ్స్]] సభ్యులు పాల్గొన్నారు.<ref name="ఆకాశంలో బతుకమ్మ">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=ఆకాశంలో బతుకమ్మ|url=https://www.ntnews.com/hyderabad-news/flying-bathukamma-in-hyderabad-1-1-579755.html|accessdatetitle=23ఆకాశంలో Octoberబతుకమ్మ|last1=నమస్తే 2017తెలంగాణ|date=20 October 2018|work=www.ntnews.com|accessdate=23 October 2017|url-status=live|archiveurl=https://web.archive.org/web/20181023101115/https://www.ntnews.com/hyderabad-news/flying-bathukamma-in-hyderabad-1-1-579755.html|archivedate=23 అక్టోబర్October 2018|work=|url-status=live}}</ref>
 
==పండుగ సంబరాలు==
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ" నుండి వెలికితీశారు