అహోబిలం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
అక్షర దోష, శైలి సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 89:
}}
 
'''అహోబిలం''', [[నంద్యాల జిల్లా]], [[ఆళ్లగడ్డ మండలం|ఆళ్లగడ్డ మండలానికి]] చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఆళ్లగడ్డ నుండి 22 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[నంద్యాల]] నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కారణంగా ఇది ఒక [[#ఆహోబిలఅహోబిల మఠం|పుణ్యక్షేత్రం]]గా పేరొందింది.
 
==భౌగోళికం==
ఇది మండల కేంద్రమైన [[ఆళ్లగడ్డ]] నుండి 22 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[నంద్యాల]] నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది.
[[File:Lower (Diguva) Ahobilam Temple 01.gif|thumb|దిగువ అహోబిలం ఆలయం, ఆహోబిలం]]
 
==సమీప గ్రామాలు==
Line 98 ⟶ 99:
 
==గణాంకాలు==
 
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1019 ఇళ్లతో, 3732 జనాభాతో 1350 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1898, ఆడవారి సంఖ్య 1834. <ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 518543.
 
పంక్తి 110:
 
==రవాణా సౌకర్యాలు==
 
*'''రోడ్డు మార్గం''': [[హైదరాబాదు]] నుండి అహోబిలం వెళ్ళేందుకు రోడ్డు సౌకర్యం ఉంది.కడప,తిరుపతి నుండి వచ్చువారు, చాగలమర్రి నుంచి ముత్యాలపాడు, [[క్రిష్ణాపురం|క్రిష్టాపురం]], బాచేపల్లి మీదుగా కూడా అహోబిలం చేరుకోవచ్చు.
*'''రైలు మార్గం''': అహోబిలం దగ్గరలోని రైలు నిలయం [[నంద్యాల]]. చెన్నై-బొంబాయి రైల్వేమార్గంలో గల [[కడప]] స్టేషన్‌లోదిగితే, [[ఆళ్లగడ్డ]] మీదుగా 115 కి.మీ. దూరంలో రహదారిమార్గంలో చేరవచ్చు.
*'''విమాన మార్గము''': అహోబిలం దగ్గరలోని విమానాశ్రయం [[కర్నూలు విమానాశ్రయం|కర్నూలు]]
 
== వసతి సౌకర్యాలు ==
Line 120 ⟶ 119:
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి [[ఆళ్లగడ్డ]]లో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఆళ్లగడ్డలోను, ఇంజనీరింగ్ కళాశాల కె. కందుకూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ [[నంద్యాల]]లో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం నంద్యాలలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[కర్నూలు]] లోనూ ఉన్నాయి.
 
== భూమి వినియోగం ==
Line 144 ⟶ 143:
 
==ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయాదరితవ్యవసాయాధారిత వృత్తులు
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/అహోబిలం" నుండి వెలికితీశారు