మూసలు
పంక్తి 53:
 
గమనించానండి, ధన్యవాదాలు [[సభ్యుడు:Chittella|కామేష్]] 19:06, 7 సెప్టెంబర్ 2006 (UTC)
 
== మూసలు ==
 
రవిగారూ, ఈ పేజీలో 1. విశాఖలోని విద్యాసంస్ధల గురించి (ప్రముఖమైనవి), ఆసుపత్రుల గురించి కూడా సమాచార సేకరణ జరుపుతున్నాను. దీనికి అవసరమైన మూసలను ఎలా తయారుచేయడం లేక ఇప్పటికే ఉన్నాయా? సహాయం కోసం ఈ టపా. [[సభ్యుడు:Chittella|కామేష్]] 03:06, 8 సెప్టెంబర్ 2006 (UTC)
 
:మూసలు పలు రకాలు, సినిమాల పేజీలో ఉండేవి సమాచార పెట్టెలు. మండలాల పేజీల, సంఖ్యానుగుణ వ్యాసములలో క్రింద భాగములో ఉన్నది జాబితా మూస. అనువదించవలసిన వ్యాసాల పైభాగములో ఉన్నది సందేశ మూస. మీ అవసరాన్ని బట్టి కొన్ని ఇది వరకే ఉన్న మూసలను చూసి రూపొందించుకోవడము సులువైన పద్ధతి. మీరు ఎలాంటి మూస తయారు చెయ్యాలంకుంటున్నారో చెబితే నేను కొంత సహాయము చెయ్యగలను.
:*అన్నీ మూసల జాబితా ఇది [http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95%3AAllpages&from=&namespace=10]
:*విస్తృతమైన సహాయము కొరకు ఆంగ్లములో ఇక్కడ చూడొచ్చు http://meta.wikimedia.org/wiki/Help:Template
:* సమాచార పెట్టెల గురించి కొంత సమాచారము ఇక్కడ [[Wikipedia:సమాచార పెట్టె]]
:*కొన్ని సందేశ మూసలు ఇక్కడ చూడొచ్చు [[Wikipedia:మూస సందేశాలు]]
:--[[సభ్యుడు:వైఙాసత్య|వైఙాసత్య]] 04:26, 8 సెప్టెంబర్ 2006 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Chittella" నుండి వెలికితీశారు