"చెయ్యేరు (కాట్రేనికోన)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ప్రాధమిక పాఠశాల ఉంది. దీన్ని ఆకాశం సన్యాసి రావు అనే ఒక బ్రాహ్మణుడు దానం చేసిన భూమిలో భవనాలను నిర్మించారు.
ఇక్కడ ఒక చెరువు ఉంది. ఒకప్పుడు ఆ చెరువులోనే వేదాధ్యయనం, స్నానాలు చేయడానికి నాటి పాలకులు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చారని చెబుతారు.
[[దార్ల వెంకటేశ్వరరావు]] అనే రచయిత ఇక్కడే పుట్టారు. ఆయనే ఈ గ్రామంలో తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన తొలి వ్యక్తి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/370426" నుండి వెలికితీశారు