నర్రా రాఘవ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
#WPWPTE,#WPWP
పంక్తి 1:
[[దస్త్రం:నర్రా రాఘవ రెడ్డి.jpg|thumb|నర్రా రాఘవ రెడ్డి]]
'''నర్రా రాఘవ రెడ్డి''' కమ్యూనిస్టు యోధుడు. ఆరు సార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధి. ప్రజా ఉద్యమాలే జీవితంగా బతికిన ప్రజల మనిషి.కమ్యూనిస్టు ప్రమాణాలను ప్రాణంగా భావించిన ఆదర్శ మూర్తి. కష్ట జీవుల రాజ్య స్థాపనకు అహర్నిశలు పోరాడిన కమ్యూనిస్టు..<ref name="హ్యాట్రిక్‌.. వీరులు!">{{cite news |last1=Sakshi |title=హ్యాట్రిక్‌.. వీరులు! |url=https://m.sakshi.com/news/telangana/nalgonda-constituency-winning-candidates-1138999 |accessdate=2 June 2021 |work=Sakshi |date=27 November 2018 |archiveurl=https://web.archive.org/web/20210602150451/https://m.sakshi.com/news/telangana/nalgonda-constituency-winning-candidates-1138999 |archivedate=2 జూన్ 2021 |language=te |url-status=live }}</ref>
==బాల్యవిశేషాలు==
"https://te.wikipedia.org/wiki/నర్రా_రాఘవ_రెడ్డి" నుండి వెలికితీశారు