సొలస: కూర్పుల మధ్య తేడాలు

చి 223.178.241.141 (చర్చ) చేసిన మార్పులను InternetArchiveBot చివరి కూర్పు వరకు తిరగ్గొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 158:
== గ్రామంలోని దర్శనీయ ప్రదేశంలు/దేవాలయాలు ==
శ్రీ రంగనాధస్వామివారి ఆలయం.
శివాలయం
 
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన గుర్రం నాగేశ్వరరావు విశాఖపట్నంలో మరైన్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. వీరి భార్య శ్రీమతి ఉషారాణి ధార్మిక సంస్థ నిర్వహణ బాధ్యతలు చూచుచున్నారు. వీరి కుమార్తె సింధు, న్యాయశాస్త్రంపై ఆసక్తిని పెంచుకుని, డిగ్రీ, అనంతరం ఎల్.ఎల్.బి చదివి, సుప్రీం కోర్టు న్యాయవాదియైన లావు నాగేశ్వరరావు వద్ద శిక్షణ పొంది, న్యాయశాస్త్రంలో జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలు వ్రాయగా తొలి ప్రయత్నం లోనే విజయం సాధించి, న్యాయమూర్తిగా ఎంపికైనాడు
"https://te.wikipedia.org/wiki/సొలస" నుండి వెలికితీశారు