"అంజన" కూర్పుల మధ్య తేడాలు

76 bytes added ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{మొలక}}
'''అంజన''' వానరుడైన కుంజరుడి కూతురు, [[కేసరి]] భార్య. ఈమెకు వాయుదేవుడి కారణంగా [[హనుమంతుడు]] జన్మించెను.
==సంభందిత పురాణ కధలు==
విచిత్ర రామాయణం లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది:
అంజన [[అహల్య]], [[గౌతముడు|గౌతమ]] ముని కుమార్తె. ఒకనాడు గౌతముడు లేని సమయంలో [[సూర్యుడు]] అహల్య వద్దకు వచ్చాడట. ఆ తేజానికి అంజన కళ్ళు చూపుని కోల్పోయాయి. తరువాత అహల్య కి సూర్యుని వల్ల ఓ కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఆమెకి మరియొక కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఓ రోజు గౌతముడు కుమారులను ఎత్తుకుని కూతురిని నడిపించుకుని సముద్రతీరం లో తిరుగుతూ ఉంటే అంజన - "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి - "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానరముఖాలగుగాక" అని శపించి వారిని సముద్రం లోకి తోశాడు. ఆ పిల్లలే వాలి సుగ్రీవులైనారని, తన గుట్టు బయట పెట్టినది కనుక అహల్య అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణం లో ఉంది.
==మూలాలు==
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/371146" నుండి వెలికితీశారు