లాన్స్ నాయక్ హనుమంతప్ప: కూర్పుల మధ్య తేడాలు

చిత్రం #WPWP
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
 
పంక్తి 12:
 
==యోగా ట్రైనర్ కావడం వల్లే==
[[సియాచెన్ హిమానీనదం|సియాచెన్]]‌లో మంచులో చిక్కుకుపోయి ఆరు రోజుల తర్వాత బతికి బయటపడిన హనుమంతప్ప యోగా ట్రైనర్ అని సైన్యం తెలిపింది. హనుమంతప్ప సైనికులకు యోగా శిక్షణ ఇచ్చేవాడు. ప్రతికూల పరిస్థితుల్లో శ్వాస నియంత్రణ చేసే విద్య తెలిసినందువల్లే 122 గంటలపాటు ఆయన తన ప్రాణాన్ని నిలుపుకోగలిగాడు. మైనస్ 55 డిగ్రీల సెల్సియస్‌లో ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్న హనుమంతప్ప యోగాలో అనులోమ్ విలోమ్ ప్రక్రియ తెలిసినవాడు. తద్వారా తక్కువ ఆక్సిజన్ ఉన్నా ప్రాణం నిలుపుకోగలిగే అవకాశం ఉంటుంది.<ref>[{{Cite web |url=http://www.andhrajyothy.com/Artical?SID=205510 |title=హనుమంతప్ప యోగా ట్రైనర్ కావడం వల్లే మంచులో 122 గంటలు ప్రాణం నిలుపుకున్నాడు 10-02-2016] |access-date=2016-02-11 |archive-date=2016-02-13 |archive-url=https://web.archive.org/web/20160213040340/http://www.andhrajyothy.com/Artical?SID=205510 |url-status=dead }}</ref>
 
==కెరీర్==