జడ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: nl:Vlecht (bindtechniek)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
==ఆభరణాలు==
జడకు ప్రత్యేకంగా చేసుకొనే [[అలంకరణ]]లలో ముఖ్యమైనవి [[ఆభరణాలు]]. వీటిలో [[జడపాళీ]] (నాగరం), [[జడగంటలు]], [[చామంతిపువ్వు]], [[పాపిటబిళ్ళ]], [[చెంపసరాలు]] ముఖ్యమైనవి. వీటిలో జడ మొత్తం అంతా పైనుండి క్రిందవరకు అందంగా చేస్తుంది. వీనికి కెంపులు, పచ్చలు, వజ్రాలు పొదిగేవారు. తల వెనుకభాగంలో జడ పైభాగంలో చామంతిపువ్వు, తమలపాకులూ సూర్యచంద్రుల్లా అమరితే, పాపిటబిళ్ళ ముందు నుండి వెనుక వరకు పాపిటంతా కప్పుతుంది. ముందున, మధ్యలో కూడా చిన్న బిళ్ళలుంటాయి. జడ చివరలో 1-3 గంటల వంటి జడగంటలు తప్పనిసరిగా జోడీగా ఉండాల్సిందే మరి.
 
[[వర్గం:శిరోజాలంకరణ]]
 
[[en:Braid]]
"https://te.wikipedia.org/wiki/జడ" నుండి వెలికితీశారు