మళ్ళీ పెళ్ళి (1939 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
|year = 1939 |
|image =
|starring = [[వై.వి.రావు]],
[[కాంచనమాల]],
[[బలిజేపల్లి లక్ష్మీకాంతం]],
[[బెజవాడ రాజరత్నం]],
[[కొచ్చర్లకోట సత్యనారాయణ]],
[[సి.కృష్ణవేణి]],
[[రంగస్వామి]],
[[నటేశా అయ్యర్]],
[[మాణిక్యమ్మ]],
[[ఆదినారాయణయ్య]],[[రాజలక్ష్మమ్మ]] |
|story =
|screenplay =
పంక్తి 12:
|distributor =
|release_date =
|runtime = 187 నిమిషాలు |
|language = తెలుగు
|music = [[ఓగిరాల రామచంద్రరావు]] |
|playback_singer = [[కాంచనమాల]],
[[కొచ్చర్లకోట సత్యనారాయణ]],
[[బెజవాడ రాజరత్నం]],
[[ఓగిరాల రామచంద్రరావు]] |
|playback_singer =
|choreography =
|cinematography = [[జితేన్ బెనర్జీ]] |
|editing =
|production_company = [[శ్రీ జగదీష్ ఫిలిమ్స్]] |
పంక్తి 28:

==సంక్షిప్త చిత్రకథ==
జనార్ధనరావు పంతులు (బలిజేపల్లి) సనాతన ఆచార వ్యవహారాలకు కట్టుబాట్లకు విలువనిచ్చే ఛాందసవాది. తన ఆరు సంవత్సరాల వయసున్న కూతురు లలిత (కాంచనమాల) ను ఒక ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయగా అతను కొద్దికాలంలోనే చనిపోతాడు. ఫలితంగా లలిత చిన్నతనంలోనే [[విధవ]]గా మారుతుంది. లలిత తీవ్రమైన కట్టుబాట్లు మధ్య పెరుగుతుంది. ఆమెకు సుందరరావు (వై.వి.రావు) అనే సంఘ సంస్కర్త పరిచయమవుతాడు. అతడు ఆమెకు నచ్చజెప్పి, ఒప్పించి, ప్రాచీన కట్టుబాట్ల నుంచి విముక్తిరాలిని చేసి మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు.

==మూలాలు==