కావేరి నది: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని బయటి లింకులు చేర్పు
విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
[[కావేరి నది]] (Kaveri river) [[భారతదేశం]]లో ప్రధానమైన నదుల్లో ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు. దీని జన్మస్థానం [[కర్ణాటక]], లోని పశ్చిమ కనుమల్లో ఉన్న [[కొడగు]] జిల్లాలోని '''తలకావేరి''' అనే ప్రదేశం. ఈ నదినే దక్షిణ గంగ అని కూడా వ్యవహరించడం జరుగుతుంది.
 
==ఉపయోగాలు==
పంక్తి 6:
==హిందూ మతంలో కావేరి ప్రాముఖ్యత==
బ్రహ్మగిరి కొండల్లో నెలకొని ఉన్న మరియు ఈ నది జన్మస్థానమైన తలకావేరి ఒక సుప్రసిద్ధ యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచింది. తుల సంక్రమణం అనే ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొను వేలాది మంది భక్తులు ఇక్కడ గల మూడు దేవాలయాలను సందర్శిస్తారు. ఈ సంధర్భంగా ఇక్కడ నీరు ఫౌంటెయిన్ లాగా ఎగజిమ్ముతూ ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం.
==పరీవాహక ప్రాంతాలు==
తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన [[కుంభకోణం]] ఈనది ఒడ్డునే నెలకొని ఉంది.
చందనం అడవులకు పేరు గాంచిన, మరియు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకొనే '''కూర్గ్''' ఈ నదీమతల్లి వరప్రసాదమే. [[టిప్పు సుల్తాన్]] రాజధానియైన [[శ్రీరంగ పట్టణం]] ఈనది ఒడ్డునే నెలకొని ఉంది. తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన [[కుంభకోణం]] ఈనది ఒడ్డునే నెలకొని ఉంది.
==బయటి లింకులు==
* [http://www.famous-india.com/rivers-in-india/kaveri.html కావేరి నది గురించి ఫేమస్ ఇండియా.కామ్ లో]
"https://te.wikipedia.org/wiki/కావేరి_నది" నుండి వెలికితీశారు