సినిమా: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సమకాలీన సమాజంలో '''సినిమా''' ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. అనాదిగా ప్రదర్శనమౌతున్న కళారూపాలు [[నాటకాలు]], [[నృత్యాలు]], [[కథాకాలక్షేపాలు]], [[బొమ్మలాటలు]], [[కవితలు]] వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవించి, ఒకే మారు లక్షలాది ప్రేక్షకులముందుంచగల అపూర్వ సృష్టి సినిమా. ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యమయ్యింది.
{{తెలుగు సినిమా సందడి}}
సమకాలీన సమాజంలో '''సినిమా''' ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. అనాదిగా ప్రదర్శనమౌతున్న కళారూపాలు [[నాటకాలు]], [[నృత్యాలు]], [[కథాకాలక్షేపాలు]], [[బొమ్మలాటలు]], [[కవితలు]] వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవించి, ఒకే మారు లక్షలాది ప్రేక్షకులముందుంచగల అపూర్వ సృష్టి సినిమా. ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యమయ్యింది.
 
సినిమాలో ఎన్నో అంశాలు మిళితమై ఉన్నాయి. [[కళ]], [[నటన]], పర్వవేక్షణ, కృషి, [[పెట్టుబడి]], [[వ్యాపారం]], [[రాజకీయం]], మనోవిజ్ఞానం, సృజనాత్మకత ఇలా ఎన్నో అంశాలు కలిసి ఒక సినిమా రూపు దిద్దుకొంటుంది. కొంత నిజం, కొంత ఊహ, కొంత [[మాయాజాలం]] అన్నీ సినిమా తెరపైన ఆడే పాత్రలను ప్రేక్షకుల సమాజంలో భాగస్వాములుగా చేస్తాయి.
పంక్తి 11:
* ''సినిమా'' - తెలుగులో ఎక్కువగా ఉపయోగించే పదం. ఇది "cinema" అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది, ఇది గ్రీకు పదం "κίνημα" నుండి ఉద్భవించింది, దీని అర్థం కదలిక. ఇది అనేక ఐరోపా భాషలలో కూడా ఉంది.
* ''ఫిలిమ్'' - ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా హిందీలో ఎక్కువగా ఉపయోగించే పదం. ఇది కెమెరాలలో ఉపయోగించిన చలనచిత్రాన్ని సూచించే "film" (''ఫిల్మ్'') అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది. ఆంగ్లంలో, ఇది ఎక్కువగా [[యునైటెడ్ కింగ్‌డమ్]], [[ఐరోపా]]లో ఉపయోగించబడుతుంది.
* ''మూవీ'' - అమెరికన్ ఇఆంగ్లలోఆంగ్లలో చాలా సాధారణ పదం, కానీ ఐరోపా, భారతదేశంలో అంత సాధారణం కాదు. ఇది "movie" అనే ఆంగ్ల పదం నుండి వచ్చింది.
* ''టాకీ'' - ఒక పాత పదం, ఆంగ్ల "talkie" నుండి, చలనచిత్రం ధ్వనిని ఉపయోగించడం ప్రారంభించిన రోజులను సూచిస్తుంది.
 
పంక్తి 114:
==రంగుల యుగం==
తొలినాళ్ళలో సినిమాలు నలుపు తెలుపులలోనే ఉండేవి. 1906లో జార్జ్ ఆల్బర్ట్ స్మిత్ "కైనెమాకలర్" పేరుతో రెండు రంగుల చిత్రాన్ని తయారుచేశాడు. 1909లో ఈ విధానం వాణిజ్యపరంగా ప్రదర్శనకు అమలుచేయబడింది. కాని ఇందులో చాలా సమస్యలుండేవి. 1932లో "టెక్నికలర్" అనే మూడు రంగుల ప్రక్రియ ఆరంభమైంది.
 
== సినిమా ఎడిటింగ్ ==
 
== డిజిటల్ యుగం ==
 
== సాంకేతికం ==
 
== కళ ==
 
== వ్యాపారం ==
 
== ముందు ముందు ==
 
== భారతీయ సినిమా ==
 
== తెలుగు సినిమా ==
"https://te.wikipedia.org/wiki/సినిమా" నుండి వెలికితీశారు