విఠలేశ్వర శతకము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
శ్రీయన నేమియో సుగుణ
శ్రీలుని పుర్రెను గూడద్రిప్పు, ఆ
శ్రీయె 'అ ఆ' లు రాని ఎటు
సెల్లని పుల్లని మంత్రిసేయు, ఆ
శ్రీయె పరాభవంబొసగు
శ్రీయె మహావిభవంబునిచ్చు, ఆ
శ్రీయె ప్రియంబు నీకయిన
చిత్రమదేమిటొ? విఠ్ఠలేశ్వరా!
"https://te.wikipedia.org/wiki/విఠలేశ్వర_శతకము" నుండి వెలికితీశారు