సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''సంగీతము''' (Music) [[శబ్దం|శబ్దాన్ని]] [[కాలం]]తో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ. సంగీతం విశ్వమంతా వ్యాపించి వున్నది. ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమై పోయింది. ఇదొక సుప్రసిద్ధమైన చతుషష్టి [[కళ]]లలో ఒకటి.
 
సంగీతం యొక్క ప్రాథమిక లక్షణాలు శృతి, [[రాగం]], [[తాళం]], పల్లవి మొదలైన శబ్ద లక్షణాలు. మ్యూజిక్ అనే పదం [[గ్రీకు భాష]] ''μουσική'' (''mousike''), "(art) of the [[Muses]]" నుండి వచ్చింది.<ref>[http://www.perseus.tufts.edu/cgi-bin/ptext?doc=Perseus%3Atext%3A1999.04.0057%3Aentry%3D%2368891 Mousike, Henry George Liddell, Robert Scott, ''A Greek-English Lexicon'', at Perseus]</ref>
 
The creation, [[performance]], significance, and even the [[definition of music]] vary according to culture and social context. Music ranges from strictly organized compositions (and their recreation in performance), through improvisational music to [[Aleatory|aleatoric]] forms. Music can be divided into [[genre]]s and [[genre#subgenre|subgenres]], although the dividing lines and relationships between music genres are often subtle, sometimes open to individual interpretation, and occasionally controversial. Within "[[the arts]]", music may be classified as a [[performing arts|performing art]], a [[fine art]], and auditory art.
"https://te.wikipedia.org/wiki/సంగీతం" నుండి వెలికితీశారు