కాచిగూడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
'''కాచిగూడ''' (Kachiguda) [[హైదరాబాదు]] నగరంలోని ప్రాంతము.
 
[[నిజాం]] కాలంలో నిర్మించిన హైదరాబాదు లోని మూడవ అతి పెద్ద రైల్వేస్టేషన్ [[కాచిగూడ రైల్వేస్టేషను]] ఇక్కడ ఉన్నది. సమీపంలొని కొండ మీద శ్యాం మందిర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది.
 
ఇక్కడ ప్రధానమైన కాచిగూడ [[రక్షకభట నిలయము]] (Police Station) ఉన్నది.
పంక్తి 35:
ప్రసిద్ధిచెందిన టూరిస్ట్ హోటల్ ఈ మధ్యనే ఆధునీకరణ చేయబడినది.
 
== రవాణా సౌకర్యాలు ==
== Transport ==
Kachiguda is connected by buses run by [[APSRTC]], since a Bus Depot is located here, it is well connected. Buses that run are 89.
 
There is a [[MMTS Hyderabad|MMTS]] train station called as Kachiguda Railway Station.
[[Image:MMTS_NecklaceRoadStation6.jpg|right|thumb|The MMTS station]]
కాచిగూడ ప్రాంతం నుండి హైదరాబాదు లోని అన్ని ప్రాంతాలకు [[ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.]] (APSRTC) [[బస్సు]] సర్వీసులు నడిపిస్తుంది. ఈ ప్రాంతంలో బస్ డిపో కూడా కలదు.
== Schools ==
 
There is an old girl's college called as [[Amruth Kapadia Degree College]].
ఇక్కడ MMTS రైల్వేస్టేషన్ కూడా ఉన్నది.
 
== విద్యాలయాలు ==
ఇక్కడ ప్రాచీనమైన అమృత్ కపాడియా డిగ్రీ కళాశాల (Amruth Kapadia Degree College) ఉన్నది. ఇక్కడ వైశ్యా వసతిగృహం (Vysya Hostel) ఉన్నది.
 
== వైద్యశాలలు==
*శ్రీవెంకటేశ్ బర్గోంకర్ నర్సింగ్ హోమ్
*శ్రీసాయికృష్ణ న్యూరో హాస్పిటల్
 
[[వర్గం:హైదరాబాదు]]
"https://te.wikipedia.org/wiki/కాచిగూడ" నుండి వెలికితీశారు