మామిడిపల్లి వీరభద్ర రావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ
 
విస్తరణ
పంక్తి 1:
{{విస్తరణ}}
'''సుత్తి వీరభద్రరావుగా''' ప్రసిద్ధిగాంచిన [[మామిడిపల్లి వీరభద్ర రావు]] తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో మరియు నాటక కళాకారుడు.
==బాల్యము==
వీరభద్ర రావు తల్లిదండ్రులకు ఒకడే కొడుకు. ఆయనకు ఇద్దరు చెల్లెళ్ళు. స్వస్థలం గోదావరి జిల్లా. తండ్రి ఉద్యోగ నిమిత్తం [[విజయవాడ]] కు తరలి వెళ్ళాడు. విజయవాడలో ఉన్న ఎస్.ఆర్.ఆర్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.
==బయటి లింకులు==
[http://www.imdb.com/name/nm0891744/ ఐఎండీబీ లో సుత్తి వీరభద్రరావు పేజీ]
 
[[en:Suthi Veerabhadra Rao]]