1920: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
* [[జనవరి 1]]: [[మహమ్మద్ రజబ్ అలీ]], [[ఖమ్మం జిల్లా]] రాజకీయ నాయకుడు. (మ.1997)
* [[జనవరి 2]]: [[ఐజాక్ అసిమోవ్]], అమెరికన్ రచయిత, బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (మ.1992)
* [[జనవరి 20]]: [[బి.విఠలాచార్య]], తెలుగు, తమిళ, కన్నడ సినిమా దర్శకులు, [[నిర్మాత]]. (మ.1999)
* [[ఫిబ్రవరి 5]]: [[షేక్ నాజర్]], [[బుర్రకథ]] పితామహుడు. (మ.1997)
* [[మార్చి 5]]: [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]], తెలుగు సాహిత్యంలో కవి. (మ. 1992)
"https://te.wikipedia.org/wiki/1920" నుండి వెలికితీశారు