శోభారాజు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో CS1 errors: dates వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసాను
 
పంక్తి 11:
|occupation = గాయని, సంగీత దర్శకురాలు, రచయిత
}}
'''శోభారాజు''' ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు, రచయిత. [[అన్నమయ్య]] సంకీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో విశేష కృషి చేసింది.<ref>{{cite news |title=Metro cultural round-up |url=http://www.hindu.com/mp/2004/06/14/stories/2004061401920200.htm |newspaper=[[The Hindu]] |date=14 June 2004 |access-date=19 జూన్ 2016 |archive-date=17 సెప్టెంబర్సెప్టెంబరు 2004 |archive-url=https://web.archive.org/web/20040917065240/http://www.hindu.com/mp/2004/06/14/stories/2004061401920200.htm |url-status=dead }}</ref> స్వయంగా అనేక భక్తి పాటలు రాసి స్వరాలు సమకూర్చింది. ఆరు వేలకుపైగా కచ్చేరీలు చేసింది. వేలమందికి [[సంగీతం]]<nowiki/>లో శిక్షణ ఇచ్చింది.
2010 లో కళారంగంలో ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెకు [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] అవార్డుతో సత్కరించింది.<ref name=pib1>{{cite press release |title=This Year's Padma Awards announced |url=http://www.pib.nic.in/release/release.asp?relid=57307 |publisher=[[Ministry of Home Affairs (India)|Ministry of Home Affairs]] |date=25 January 2010 |accessdate=17 July 2010}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/శోభారాజు" నుండి వెలికితీశారు