ధవళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
 
* '''జనార్ధనస్వామి ఆలయం'''
జనార్ధనస్వామి వారి ఆలయం ఇక్కడ ప్రసిధ్ధి. ఈ ఆలయం 'ధవళగిరి' అను ఒక గుట్త పైన ఉన్నది. స్వామి వారికి ప్రతి సంవత్సరం నిర్వహంచు కళ్యాణం ఒక పెద్ద ఉత్సవం. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి దినమున జరుగు ఈ ఉత్సవము, చుట్టు పక్కల జిల్లాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఆ రొజు జరుగు రధోత్సవం చాల బాగుంటుంది.దీనినె తీర్థమ్ అని కూడా అంటారు.మొదట్లొ 5 రొజులు జరిదగెదని పెద్దలు చెపుతారు.ఇపుడది 2 రొజులకు పరిమితమైంది.
 
 
 
* '''లూథరన్ చర్చి'''
"https://te.wikipedia.org/wiki/ధవళేశ్వరం" నుండి వెలికితీశారు