Vnssarma గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. δευ దేవా 06:30, 23 జనవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వికీపీడీయా శైలి!

వికీపీడియాలో వ్యాసాలు ఏ శైలిలో ఉండాలన్నదానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వికీపీడియా:శైలి చూడండి. కానీ వీటిని చదవడం మీకు విసుగనిపిస్తే, బాగా రాయబడ్డ (ఉదాహరణకు ఈ వారం వ్యాసాల జాబితా) వ్యాసాలు చదివితే శైలి మీకే అర్థమవుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

బొమ్మల పేర్లు మార్చు

శర్మగారూ నమస్కారం, మీరు అప్లోడు చేస్తున్న బొమ్మలకు అర్ధవంతమైన పేర్లను పెట్టండి. అప్పుడు వాటి కోసం వెతుకుతున్నప్పుడు సులువుగా దొరుగుతాయి. "Sony Erricson***" అనే పేర్లు పెడితే అవి కెమెరాల/ఫోన్ల ఫొటోలని చాలామంది అనుకుంటారు. ఇక ముందు అప్లోడు చేసే బొమ్మలకు అర్ధవంతమైన పేర్లను పెడతారని ఆశిస్తున్నాను. ఉదాహరణకు "Sree Datta kshEtraM.jpg" అనే పేరుతో అప్లోడు చేయవచ్చు. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:28, 6 ఫిబ్రవరి 2008 (UTC)Reply

విశ్వనాథం సుందరశివరామశర్మ మార్చు

శర్మగారూ! నమస్తే. మీరు వ్రాసిన వ్యాసం శైలి బాగున్నది. కాని సుందరశివరామశర్మగారి గొప్పతనం ఏమిటి? ఆయన మీద వికీ విజ్ఞానసర్వస్వంలో వ్యాసం వ్రాయటానికి కారణం ఏమిటి. వారు చేసిన గొప్పపనులు, రచనలు, సమాజసేవ ఇటువంటి వాటిగురించి తగిన వివరాలతో వ్రాయమని మనవి. --S I V A 17:01, 17 జనవరి 2009 (UTC)Reply

 

అంతర్జాతీయ అలయన్స్ క్లబ్బ్స్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఈ వ్యాసం 2010 ఏప్రియల్ 5 న సృష్టించబడింది.ఎటువంటి ప్రాధాన్యత లేని బహు కొద్ది సమాచారం ఉంది. దానికి మూలాలు లేవు.సంవత్సరాల తరబడి ఇలానే ఉంది.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 11:26, 24 ఏప్రిల్ 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 11:26, 24 ఏప్రిల్ 2020 (UTC)Reply

allianceclubs.org Vnssarma (చర్చ) 13:40, 28 ఏప్రిల్ 2020 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

విశ్వనాథం సుందరశివరామ శర్మ వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

విశ్వనాథం సుందరశివరామ శర్మ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2020 జనవరిలో సృష్టించబడింది.అప్పటి నుండి ఇప్పటివరకు ఎటువంటి మూలాలు లేవు.మూలాలు కూర్పునకు ప్రయత్నం చేయగా ఎటువంటి నమ్మదగ్గ మూలం ఒక్కటికూడా లభ్యం కాలేదు.ఇంకొకటి బహుశా ఈ వ్యాసం విశ్వనాథం సుందరశివరామ శర్మ కుటుంబసభ్యునిచే సృష్టించబడిందని నేను నమ్ముచున్నాను.ఇది వికీపీడియా మార్గదర్శకాలకు విరుద్దం.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/విశ్వనాథం సుందరశివరామ శర్మ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 16:30, 26 ఏప్రిల్ 2022 (UTC) యర్రా రామారావు (చర్చ) 16:30, 26 ఏప్రిల్ 2022 (UTC)Reply