తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 90:
# '''107 కోట్ల రూపాయల ఆదాయం:''' 2022 సంక్రాంతి సందర్భంగా రెగ్యులర్ బస్సులతోపాటు, ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయకుండా 4వేల ప్రత్యేక బస్సులు నడుపబడ్డాయి. దాదాపు 55 లక్షలమంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చిన ఈ రవాణా సంస్థకు 107 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.<ref>{{Cite web|url=https://www.ntnews.com/telangana/tsrtc-get-107-crores-profit-in-sankranthi-season-410466|title=సంక్రాంతి పండుగ‌కు టీఎస్ఆర్టీసీ ఆదాయం రూ. 107 కోట్లు|date=2022-01-18|website=Namasthe Telangana|language=en-US|url-status=live|archive-url=https://web.archive.org/web/20220118172623/https://www.ntnews.com/telangana/tsrtc-get-107-crores-profit-in-sankranthi-season-410466|archive-date=2022-01-18|access-date=2022-01-18}}</ref>
# ప్ర‌యాణికుల దృష్టిని ఆక‌ర్షించేందుకు రూపొందించిన తెలంగాణ ఆన్ ట్రాక్ అనే పాట‌ను 2022 డిసెంబరు 21న మ‌హాత్మా గాంధీ బ‌స్ స్టేష‌న్‌ (ఎంజీబీఎస్) ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ ఆవిష్క‌రించాడు. ఈ పాటును [[రామ్ మిరియాల]] పాడాడు.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-12-21|title=తెలంగాణ ఆన్ ట్రాక్ పాట‌ను ఆవిష్క‌రించిన చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్|url=https://www.ntnews.com/telangana/tsrtc-release-telangana-track-on-song-892379|archive-url=https://web.archive.org/web/20221221174452/https://www.ntnews.com/telangana/tsrtc-release-telangana-track-on-song-892379|archive-date=2022-12-21|access-date=2022-12-21|website=www.ntnews.com|language=te-IN}}</ref>
# '''165 కోట్ల రూపాయల ఆదాయం:''' 2023 సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు వివిధ రాష్ర్టాలకు ప్రత్యేక బస్సులు నడుపడం ద్వారా జనవరి 10 నుండి 20వ తేదీ వరకు 11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా 165.46 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. సాధారణ ఛార్జీలతోనే 3,923 ప్రత్యేక బస్సులు నడపడంతోపాటు రిజర్వేషన్‌ చేసుకొన్న వారికి తిరుగు ప్రయాణంలో 10 శాతం రాయితీ, టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్ల ఏర్పాటుచేశారు.<ref>{{Cite web|date=2023-01-21|title=TSRTC: కాసులు కురిపించిన సంక్రాంతి.. 11 రోజుల్లో రూ.165 కోట్ల ఆదాయం|url=https://www.eenadu.net/telugu-news/general/huge-increase-in-income-for-tsrtc/0600/123012203|archive-url=https://web.archive.org/web/20230121123726/https://www.eenadu.net/telugu-news/general/huge-increase-in-income-for-tsrtc/0600/123012203|archive-date=2023-01-21|access-date=2023-01-23|website=EENADU|language=te}}</ref>
 
==ఇవి కూడాచూడండి==