తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2016): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 23:
[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము]] భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన [[విశ్వవిద్యాలయం]]. ఈ విశ్వవిద్యాలయం [[1985]], [[డిసెంబరు 2]]న [[హైదరాబాదు]]లో స్థాపించబడింది. [[తెలుగు సాహిత్యం]]లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు [[తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు|సాహితీ పురస్కారాలు]] అందజేస్తారు.<ref name="తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు">{{cite news |last1=ఈనాడు |first1=హైదరాబాదు |title=తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు |url=https://www.eenadu.net/statenews/2019/06/18/135687/ |accessdate=8 July 2020 |date=18 June 2019 |archiveurl=https://web.archive.org/web/20190618133728/https://www.eenadu.net/statenews/2019/06/18/135687/ |archivedate=18 June 2019}}</ref>
 
1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.<ref>{{Cite web|date=2022-07-31|title=తెలుగువర్సిటీ సాహితీ పురస్కారాలకు సూచనలు|url=https://www.eenadu.net/telugu-news/ts-top-news/general/2601/122146070|archive-url=https://web.archive.org/web/20220806193914/https://www.eenadu.net/telugu-news/ts-top-news/general/2601/122146070|archive-date=2023-01-27|access-date=2023-01-27|website=EENADU|language=te}}</ref>
 
== పురస్కార గ్రహీతలు ==