దేవనాగరి: కూర్పుల మధ్య తేడాలు

మూలాల చేర్పు, కొంత చరిత్ర
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
పంక్తి 2:
'''దేవనాగరి''' (देवनागरी) అన్నది [[భారత దేశము]], [[నేపాల్]] దేశాలలో వ్యాప్తిలో ఉన్న ఒక లిపి. దీనినే '''నాగరీ లిపి''' అని కూడా పిలుస్తారు. [[హిందీ]], [[మరాఠీ]], [[నేపాలీ]] భాషలను వ్రాయడానికి ఈ లిపినే ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇది ఎడమ నుండి కుడికి వ్రాయబడుతుంది. పురాతన [[బ్రాహ్మీ లిపి]] దీనికి ఆధారం.<ref name=gazett>{{Google books|0bkMAAAAIAAJ|Gazetteer of the Bombay Presidency}}, Rudradaman’s inscription from 1st through 4th century&nbsp;CE found in Gujarat, India, Stanford University Archives, pages 30–45, particularly Devanagari inscription on Jayadaman's coins pages 33–34</ref> దేవనాగరి లిపి బెంగాలీ - అస్సామీ, ఒడియా, లేదా గురుముఖి వంటి ఇతర భారతీయ లిపిల నుండి భిన్నమైనదిగా కనిపిస్తుంది, కానీ దగ్గరగా పరిశీలించిన వారు కోణాలు, నిర్మాణాత్మక ఉద్ఘాటనలో మాత్రమే తేడాలు ఉన్నట్టు కనుగొన్నారు.
 
దేవనాగరి లిపిని 120 కి పైగా భాషలకు వాడతారు. ఇది ప్రపంచంలో అత్యంత ఉపయోగించిన, దత్తత రచన వ్యవస్థలలో ఒకటిగా ఉంది. అవధి, భిలి, భోజ్పురి, [[బోడో భాష|బోడో]], ఛత్తీస్గఢి, [[డోగ్రి]], గర్వాలీ, హర్యానావి, [[హిందీ భాష|హిందీ]], [[భోజ్‌పురి భాష]], [[కాశ్మీరీ]], [[కొంకణి]], మగహి, [[మైథిలి]], [[మరాఠీ భాష|మరాఠీ]], ముండరి, [[నేపాలీ]], పాలి, రాజస్థానీ, [[సంస్కృతం]], [[సంతాలీ]], [[సింధీ]] మొదలైన భాషల లిపి దేవనాగరిలో రాస్తారు. దేవనాగరి లిపిలో నలభై ఏడు ప్రాథమిక అక్షరాలు ఉన్నాయి, వీటిలో పద్నాలుగు అచ్చులు, ముప్పై-మూడు హల్లులు
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/దేవనాగరి" నుండి వెలికితీశారు