క్రూసేడులు: కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా మరియు వికీకరణ
లింకు సరిచేశాను
పంక్తి 2:
'''క్రూసేడులు''' (ఆంగ్లం : The '''Crusades''') [[:en:religious war|మతపరమైన సైనిక దాడుల]] పరంపర. వీటిని యూరప్ కు చెందిన [[క్రైస్తవులు]], తమ అంతర్గత మరియు బాహ్య శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు. క్రూసేడులు ప్రధానంగా [[ముస్లిం]]లకు వ్యతిరేకంగా చేపట్టారు. ఇంకనూ [[పాగనిజం|పాగన్]] లకు, [[:en:Slavic peoples|దాసుల]]కు, [[యూద మతము|యూదుల]]కు, [[:en:Eastern Orthodox Church|రష్యన్ మరియు గ్రీకు ఆర్థడాక్స్ క్రైస్తవుల]]కు, [[:en:Mongols|మంగోలుల]]కు, [[:en:Catharism|కాథార్స్]] కు, [[:en:Hussite|హుస్సైట్]] లకు, [[:en:Waldensians|వాల్డెన్‌షియన్ల]]కు, [[:en:Old Prussians|ప్రాచీన ప్రష్షియనుల]]కు మరియు [[పోప్|పోప్ ల]] రాజకీయ శత్రువులకు వ్యతిరేకంగా చేపట్టారు.<ref name="OHC" /> క్రూసేడర్లు పాత పాపాలు చేయుటకు అనుమతిని పొంది యుద్ధాలు చేయుటకు ప్రతిన బూనారు.<ref name="OHC">Riley-Smith, Jonathan. ''The Oxford History of the Crusades'' New York: Oxford University Press, 1999. ISBN 0192853643.</ref>
 
[[జెరూసలేం]] యూదులకు, క్రైస్తవులకు మరియు ముస్లిములకు [[:en:Holy Land|పవిత్ర భూమి]]గా పరిగణింపబడినది. [[:en:Anatolia|అనటోలియా]]లో [[:en:Seljuk Turks|సెల్జుక్ తురుష్క]] ముస్లింల అధిక్యతను నిరోధించుటకు [[:en:Eastern Orthodox|తూర్పు ఆర్థడాక్సులు]] [[:en:Byzantine Empire|బైజాంటియన్ సామ్రాజ్య]] పాలకులకు సహాయాన్ని అర్థించే ప్రకటన చేశారు. <ref>such as Muslim territories in [[Al Andalus]], [[Ifriqiya]], and [[Egypt]], as well as in [[Eastern Europe]]</ref> ఈ యుద్ధాలు సాధారణంగా పాగనులకు, [[:en:Heresy|హెరెటిక్స్]] లకు వ్యతిరేకంగా చేపట్టారు.<ref name="CathEnc"/> మత, ఆర్థిక మరియు రాజకీయ కారణంగా.<ref>ఉదాహరణకు [[:en:Albigensian Crusade|అల్‌బిగెన్సియన్ క్రూసేడు]], [[:en:Aragonese Crusade|అరగోనీస్ క్రూసేడు]], [[:en:Reconquista|రీకాంక్విస్టా]], మరియు [[:en:Northern Crusades|ఉత్తర క్రూసేడులు]].</ref> క్రైస్తవుల మరియు ముస్లింల అంతర్గత శత్రుత్వం కూడా వీరిమధ్య అనేక సంధులు మరియు ఒడంబడికలు చేయడానికి దోహదపడినది. [[:en:Fifth Crusade|ఐదవ క్రుసేడ్]] సమయాన క్రైస్తవులకు మరియు [[:en:Sultanate of Rum|రూమ్ సల్తనత్]] ల మధ్య జరిగిన మిత్రత్వము ఇందుకు ఒక ఉదాహరణ.
 
[[Image:CrusaderAtrocitiesBibliothequeNationaleDeFrance.jpg|thumb|right|400px|మొదటి దశాబ్దంలో, క్రూసేడర్లు ముస్లింలకు మరియు యూదులకు వ్యతిరేకంగా ఒక ఉగ్రమైన పాలసీని అవలంబించారు. నరసంహారము గావించి, మానవుల తలలను మొండెములనుండి వేరు చేసి కోట గోడలపై వేలాడదీసేవారు. సామూహిక సంహారం, శత్రువులను నగ్నంగా వేలాడదీయడం, కొన్నిసార్లు [[:en:cannibalism|కాన్నబాలిజం]] (నరభక్షణ), ([[:en:Siege of Maarat|మారత్ ఆక్రమణ]]) లో రికార్డు అయినది.]]
"https://te.wikipedia.org/wiki/క్రూసేడులు" నుండి వెలికితీశారు