సప్తస్వరాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
*'''అవరోహణ''': ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అనగా తారా స్థాయి షడ్జం నుండి మధ్యమ స్థాయి షడ్జం వరకు.
**ఉదా: స ని ద ప మ గ రి స.
 
==కర్ణాటక సంగీత స్వరాలు===
కర్ణాటక సంగీతంలో రిషభం, గాంధారం, ధైవతం మరియు నిషాదంలో మూడు, మధ్యమంలో రెండు మరియు పంచమం, షడ్జంలో ఒక్కొక్కటి చొప్పున 12 స్వరాలు ఉన్నాయి.
 
{| class="wikitable"
|-----
!Position
!Swara
!Short name
!Notation
!Mnemonic
|-----
|1||Shadja||Sa||S||sa
|-----
|2||Shuddha Rishabha||Ri||R1||ra
|-----
|3||Chathusruthi Rishabha||Ri||R2||ri
|-----
|3||Shuddha Gandhara||Ga||G1||ga
|-----
|4||Shatsruthi Rishabha||Ri||R3||ru
|-----
|4||Sadharana Gandhara||Ga||G2||gi
|-----
|5||Anthara Gandhara||Ga||G3||gu
|-----
|6||Shuddha Madhyama||Ma||M1||ma
|-----
|7||Prati Madhyama||Ma||M2||mi
|-----
|8||Panchama||Pa||P||pa
|-----
|9||Shuddha Dhaivatha||Dha||D1||dha
|-----
|10||Chathusruthi Dhaivatha||Dha||D2||dhi
|-----
|10||Shuddha Nishadha||Ni||N1||na
|-----
|11||Shatsruthi Dhaivatha||Dha||D3||dhu
|-----
|11||Kaisiki Nishadha||Ni||N2||ni
|-----
|12||Kakali Nishadha||Ni||N3||nu
|}
 
As you can see above, Chathusruthi Rishabha and Shuddha Gandhara share the same pitch (3rd key/ position). Hence if C is chosen as Shadja, D would be both Chathusruthi Rishabha and Shuddha Gandhara. Hence they will not occur in same raga together. Similarly for two swaras each at notes 4, 10 and 11.
 
 
"https://te.wikipedia.org/wiki/సప్తస్వరాలు" నుండి వెలికితీశారు