కర్ణాటక సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: AWB తో <ref> ట్యాగులను శైలికి అనుగుణంగా సవరిస్తున్నాను
పంక్తి 3:
 
== చరిత్ర ==
భారతీయ సంప్రదాయంలోని అన్ని [[కళ]]లలాగే కర్ణాటక సంగీతానికి కూడా దేవతలకు సంబంధించిన మూలాలు ఉన్నాయి <ref>[[#Moorthy2001|Moorthy (2 p1001)]],7</ref>.<ref>{{Cite web |url=http://www.hindu.com/seta/2005/01/13/stories/2005011300111500.htm |title=The Hindu : Sci Tech / Speaking Of Science : The music of we primates: Nada Brahmam |access-date=2009-02-05 |website= |archive-date=2005-03-31 |archive-url=https://web.archive.org/web/20050331184754/http://www.hindu.com/seta/2005/01/13/stories/2005011300111500.htm |url-status=dead }}</ref>. ఈ సంగీతాన్ని నాదబ్రహ్మకు చిహ్నంగా భావిస్తారు. ప్రకృతిలోని జంతువుల, పక్షుల స్వరాలను నిశిత పరిశీలన ద్వారా అనుకరించడం ద్వారానే స్వరాలు ఏర్పడ్డాయని హిందూ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వైదిక యజ్ఞాల్లో, ఋగ్వేద సామవేద మంత్రాల్లో ఉచ్చరింపబడే కొన్ని సంగీత స్వరాలు, భారతీయ శాస్త్రీయ సంగీతానికి పునాదిరాళ్ళ వంటివని చెబుతారు. వీణ గాత్రానికి పక్క వాయిద్యమని, [[యజుర్వేదం]]లో చెప్పబడింది. [[రామాయణము|రామాయణ]], భారతాల్లో కూడా శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి.
[[యాజ్ఞవల్క్య స్మృతి]]లో చెప్పబడినట్లు, " తాళశృతి పరిజ్ఞానము కలిగిన వీణావాదకుడు నిస్సందేహంగా మోక్షమార్గాన్ని పొందుతాడు."
{{cquote|(వీణావాదన తత్వజ్ఞ: శృతిజాతి విశారద: తాలజ్ఞ2ప్రయాసేన మోక్షమార్గమ్ నియచ్ఛతి). }}
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_సంగీతం" నుండి వెలికితీశారు