"అణుపుంజము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[Image:Polypropylene.jpg|thumb|పాలిప్రొపిలీన్ నిర్మాణం.]]
'''పాలిమర్లు''' (Polymers) ప్రత్యేకమైన రసాయన పదార్ధాలు. మోనోమర్లు (Monomers) చాలా సంఖ్యలో సమయోజనీయ బంధాల (Covalent bonds) ద్వారా కలిసి ఒక బృహదణువుగా పాలిమర్లు తయారౌతాయి. సామాన్యంగా పాలిమర్లు అనగానే [[నైలాన్]], [[రబ్బర్]], [[పాలిథిన్]] వంటి కృత్రిమమైన [[ప్లాస్టిక్స్]] గుర్తుకొస్తాయి. మన శరీరంలోని [[మాంసకృత్తులు]], [[సెల్యులోజ్]], [[సిల్క్]] మొదలైనవన్నీ సహజ సిద్ధంగా లభించే పాలిమర్లు. మానవుడు తయారుచేసిన మొదటి పాలిమర్ [[బేకలైట్]] (Bakelite) ను 1908లో బేక్ లాండ్ కనిపెట్టాడు.
 
==రకాలు==
పాలిమర్లలోని మోనోమర్ యూనిట్లు కలిసివున్న తీరునుబట్టి రేఖీయ, శాఖీయ, క్రాస్ లింక్ డ్ పాలిమర్లు గా వర్గీకరిస్తారు.
*రేఖీయ పాలిమర్లు: మోనోమర్ యూనిట్లన్నీ ఒక దానితో ఒకటి కలిసి పొడవైన శృంఖలాలుగా ఉంటే వాటిని రేఖీయ పాలిమర్లు అంటారు. వీటిలో అణువులు ఒకదానితో ఒకటి సన్నిహితంగా బంధితమై ఉంటాయి. అందువలన వీటికి అధిక సాంధ్రత, బాష్పీభవన, ద్రవీభవన స్థానాలుంటాయి. ఉదా: పాలిథిన్, నైలాన్, పాలిఎస్టర్
*శాఖీయ పాలిమర్లు:
*క్రాస్ లింక్ డ్ పాలిమర్లు:
 
[[వర్గం:రసాయన శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/383393" నుండి వెలికితీశారు