అణుపుంజము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
'''అణుపుంజాలు''' లేదా '''పాలిమర్లు''' (Polymers) ప్రత్యేకమైన రసాయన పదార్ధాలు. [[మోనోమర్లు]] (Monomers) చాలా సంఖ్యలో సమయోజనీయ బంధాల (Covalent bonds) ద్వారా కలిసి ఒక బృహదణువుగా పాలిమర్లు తయారౌతాయి. సామాన్యంగా పాలిమర్లు అనగానే [[నైలాన్]], [[రబ్బర్]], [[పాలిథిన్]] వంటి కృత్రిమమైన [[ప్లాస్టిక్స్]] గుర్తుకొస్తాయి. మన శరీరంలోని [[మాంసకృత్తులు]], [[సెల్యులోజ్]], [[సిల్క్]] మొదలైనవన్నీ సహజ సిద్ధంగా లభించే పాలిమర్లు. మానవుడు తయారుచేసిన మొదటి పాలిమర్ [[బేకలైట్]] (Bakelite) ను 1908లో బేక్ లాండ్ కనిపెట్టాడు.
 
==వర్గీకరణ==
==రకాలు==
పాలిమర్లలోని మోనోమర్ యూనిట్లు కలిసివున్న తీరునుబట్టి వర్గీకరిస్తారు.
*'''రేఖీయ పాలిమర్లు''': మోనోమర్ యూనిట్లన్నీ ఒక దానితో ఒకటి కలిసి పొడవైన శృంఖలాలుగా ఉంటే వాటిని రేఖీయ పాలిమర్లు అంటారు. వీటిలో అణువులు ఒకదానితో ఒకటి సన్నిహితంగా బంధితమై ఉంటాయి. అందువలన వీటికి అధిక సాంధ్రత, బాష్పీభవన, ద్రవీభవన స్థానాలుంటాయి. ఉదా: పాలిథిన్, నైలాన్, పాలిఎస్టర్
పంక్తి 12:
*'''సంకలన పాలిమర్లు''': చర్యలో ఎలాంటి ఉప ఉత్పన్నాలను ఏర్పరచకుండా మోనోమర్లు పునరావృతమవుతూ ఏర్పడే పాలిమర్లను సంకలన పాలిమర్లు అంటారు. ఉదా: ఇథిలీన్ నుండి పాలిథిన్; స్టైరీన్ నుండి పాలిస్టైరీన్
*నీరు, అమ్మోనియా, ఆల్కహాల్ లాంటి ఉప ఉత్పన్నాలను ఏర్పరుస్తూ, మోనోమర్లు కలిసి పాలిమర్ ఏర్పడితే దాన్ని సంఘనన పాలిమర్లు అంటారు.
 
 
పాలిమర్ అణువుల మధ్య వుండే వాండర్ వాల్ ఆకర్షణలు, హైడ్రోజన్ బంధాలు వాటి ధృఢత్వానికి, స్థితిస్థాపకతకు కారణమవుతాయి. ఈ బలాల పరిమాణాన్ని బట్టి పాలిమర్లను ఎలాస్టోమర్లు, ఫైబర్లు, థర్మోప్లాస్టిక్స్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ గా వర్గీకరించారు.
"https://te.wikipedia.org/wiki/అణుపుంజము" నుండి వెలికితీశారు